Webdunia - Bharat's app for daily news and videos

Install App

భారత్ - పాకిస్థాన్ దేశాల మధ్య యుద్ధం ఖాయం : పాక్ మంత్రి

Webdunia
బుధవారం, 28 ఆగస్టు 2019 (18:46 IST)
పాకిస్థాన్ మంత్రి షేక్ రషీద్ జోస్యం చెపుతున్నారు. భారత్, పాకిస్థాన్ దేశాల మధ్య యుద్ధం జరుగవచ్చని అంటున్నారు. కాశ్మీర్‌లో భారత్ ఉల్లంఘన జరుగుతోందని ఆయన ఆరోపించారు. 
 
ఇదే అంశంపై పాక్ రైల్వే శాఖ మంత్రి షేక్ రషీద్ యుద్ధంపై జోస్యం చెప్పారు. సెప్టెంబరులో కానీ, అక్టోబరులో కానీ భారత్, పాకిస్థాన్ దేశాల మధ్య యుద్ధం జరుగుతుందని, ఇదే చివరి యుద్ధం అని అన్నారు. 
 
కాశ్మీర్‌పై పోరాడేందుకు తమకు సరైన సమయం వచ్చిందని అభిప్రాయపడ్డారు. కాశ్మీర్ సమస్యను పరిష్కరించేందుకు ఐక్యరాజ్యసమితి భద్రతామండలి ముందుకు రావడంలేదని ఆరోపించారు.
 
మరోవైపు, కాశ్మీర్‌లో ఆర్టికల్ 370 ఆర్టికల్ రద్దుపై పాకిస్థాన్ రగిలిపోతున్న విషయం తెల్సిందే. భారత్ ఉగ్రవాదాన్ని ఎగదోస్తోందని, కాశ్మీర్‌లో మానవ హక్కుల ఉల్లంఘన జరుగుతోందంటూ పాకిస్థాన్ మండిపడుతున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

బాహుబలి 1 రికార్డ్.. స్పానిష్ భాషలో నెట్‌ఫ్లిక్స్ రిలీజ్

దీక్షిత్ శెట్టి బైలింగ్వల్ బ్యాంక్ ఆఫ్ భాగ్యలక్ష్మి ఫస్ట్ సింగిల్

A.R. Murugadoss: శివకార్తికేయన్, ఎ.ఆర్. మురుగదాస్ చిత్రం మదరాసి

Sharwanand: 1960లో జరిగిన కథతో శర్వానంద్ చిత్రం

ఆరెంజ్ చీరలో దిశా పటానీ అందాలు అదరహో.. (ఫోటోలు)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మెదడు పనితీరును పెంచే ఫుడ్

తల్లిదండ్రులు గుర్తించుకోవాలి... పిల్లల ముందు దుస్తులు మార్చుకోవద్దు..

రూ.49000 చెల్లిస్తే చాలు.. మహిళలు ఈజీగా నడిపే ఈవీ స్కూటర్ల వివరాలివే

వెర్టిగో గురించి ఈ సోషల్ మీడియా అధ్యయనం కీలక భావనలను వెల్లడిస్తుంది!

పచ్చి ఉల్లిపాయలు తింటే ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments