శ్రీవారి భక్తులకు శుభవార్త - అర్జిత సేవల్లో భక్తులకు అనుమతి

Webdunia
గురువారం, 31 మార్చి 2022 (09:43 IST)
తిరుమల తిరుపతి దేవస్థానం (తితిదే)భక్తులకు మరో శుభవార్త చెప్పింది. కోవిడ్ మహమ్మారి కారణంగా నిలిపివేసిన అర్జిన సేవలను క్రమంగా పునరుద్ధరిస్తూ వస్తుంది. అలాగే, స్వామి వారి దర్శనంతో పాటు వివిధ సేవల్లో భక్తులు కూడా పాల్గొనేలా అనుమతి ఇస్తూ వస్తుంది. ఈ క్రమంలో ఇటీవల పునరుద్ధరించిన అర్జిత సేవా కార్యక్రమాల్లో భక్తులు కూడా పాల్గొనేందుకు అవకాశం కల్పించింది. 
 
శుక్రవారం నుంచి ఆర్జిత సేవలు ప్రారంభంకానున్న నేపథ్యంలో గురువారం ఉదయం 11 గంటల నుంచి 5 గంటల దాకా భక్తులు తమ పేర్లు నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. సాయంత్రం 6 గంటలకు ఎలక్ట్రానిక్‌ డిప్‌ ద్వారా భక్తులకు సేవను కేటాయిస్తారు. అడ్వాన్స్‌ బుకింగ్‌లో ఆర్జితసేవలు పొందిన భక్తులు రాకపోతే ఆ టికెట్లను కరెంట్‌ బుకింగ్‌ కోటాకు మళ్లించి రాత్రి 8.30 గంటలకు రెండవ డిప్‌ ద్వారా భక్తులకు కేటాయిస్తారు. వీరు రాత్రి 11 గంటలలోపు టికెట్లు కొనుగోలు చేయాల్సి ఉంటుంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

రవీంద్ర భారతిలో ఎస్పీ బాలు విగ్రహం.. పృథ్వీరాజ్ వర్సెస్ శుభలేఖ సుధాకర్

ఎన్డీఏతో చేతులు కలపనున్న టీవీకే విజయ్.. తమిళ రాష్ట్రంలోనూ డబుల్ ఇంజిన్ సర్కారు వస్తుందా?

నారా లోకేష్‌తో పెట్టుకోవద్దు.. జగన్ విమాన ప్రయాణాల ఖర్చు రూ.222 కోట్లు.. గణాంకాల వెల్లడి

బీమా సొమ్ము కోసం అన్నను చంపిన తమ్ముడు

శోభనం రోజు భయంతో పారిపోయిన వరుడు... ఎక్కడ?

అన్నీ చూడండి

లేటెస్ట్

01-12-2025 సోమవారం ఫలితాలు - ఒత్తిడి పెరగకుండా చూసుకోండి...

01-12-2025 నుంచి 31-12-2025 వరకు మీ మాస ఫలితాలు

30-11-2025 ఆదివారం ఫలితాలు : మొండిబాకీలు వసూలవుతాయి

Weekly Horoscope: 30-11-2025 నుంచి 06-12-2025 వరకు మీ వార ఫలితాలు

శబరిమల ఆలయం నుండి బంగారం మాయం.. మాజీ తిరువాభరణం కమిషనర్‌ వద్ద విచారణ

తర్వాతి కథనం
Show comments