Webdunia - Bharat's app for daily news and videos

Install App

కనులారా శ్రీవారి దర్శనం: ఫిబ్ర‌వ‌రి 23న ప్ర‌త్యేక ప్ర‌వేశ ద‌ర్శ‌నం, సర్వదర్శనం టోకెన్ల అద‌న‌పు కోటా విడుద‌ల

Webdunia
మంగళవారం, 22 ఫిబ్రవరి 2022 (21:55 IST)
శ్రీ‌వారి ద‌ర్శ‌నానికి సంబంధించి ఫిబ్ర‌వ‌రి 24 నుండి 28వ తేదీ వ‌ర‌కు అద‌నంగా రోజుకు 13,000 చొప్పున రూ.300/-  ప్ర‌త్యేక ప్ర‌వేశ ద‌ర్శ‌నం టికెట్లను ఫిబ్ర‌వ‌రి 23వ తేదీ బుధ‌వారం నుండి టిటిడి ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉంచ‌నుంది.

 
అదేవిధంగా, ఫిబ్ర‌వ‌రి 26 నుండి 28వ తేదీ వ‌ర‌కు అద‌నంగా రోజుకు 5,000 చొప్పున స‌ర్వ‌ద‌ర్శ‌నం టోకెన్లను ఆఫ్‌లైన్‌లో తిరుప‌తిలోని భూదేవి కాంప్లెక్స్, శ్రీనివాసం కాంప్లెక్స్, శ్రీ గోవిందరాజస్వామి సత్రాల్లో ఏర్పాటుచేసిన‌ కౌంట‌ర్ల‌లో భ‌క్తుల‌కు కేటాయిస్తారు.

 
కాగా, మార్చి నెల‌కు సంబంధించి రోజుకు 25 వేలు చొప్పున రూ.300/-  ప్ర‌త్యేక ప్ర‌వేశ ద‌ర్శ‌నం టికెట్ల కోటాను ఫిబ్ర‌వ‌రి 23న ఆన్‌లైన్‌లో విడుద‌ల చేయ‌నున్నారు. అదేవిధంగా, మార్చి నెల‌కు సంబంధించి రోజుకు 20 వేలు చొప్పున స‌ర్వ‌ద‌ర్శ‌నం టోకెన్లు ఆఫ్‌లైన్‌లో తిరుప‌తిలోని కౌంట‌ర్ల ద్వారా కేటాయిస్తారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Telangana: నల్గొండ: 12ఏళ్ల బాలికపై అత్యాచారం, హత్య.. నిందితుడిని మరణశిక్ష

చెంచుగూడెంలో మూడేళ్ల చిన్నారిని ఈడ్చెకెళ్లిన చిరుత!!

నీట్‌లో ఉత్తీర్ణత సాధించిన విద్యార్థిని పరువు హత్య!!

Heavy rains: విజయవాడలో భారీ వర్షాలు- డ్రైనేజీలో పడిపోయిన వ్యక్తి మృతి

ఏపీలో కుండపోత వర్షం - వచ్చే 24 గంటల్లో ఫ్లాష్ ఫ్లడ్ ముప్పు

అన్నీ చూడండి

లేటెస్ట్

12-08-2025 మంగళవారం దినఫలాలు - రుణ సమస్య నుంచి గట్టెక్కుతారు....

శ్రావణ మంగళవారం- శివపార్వతులకు పంచామృతం అభిషేకం.. ఏంటి ఫలితం?

కీరదోసకు కృష్ణాష్టమికి సంబంధం ఏంటి?

shravan masam, శ్రావణ మాసంలో ఆడవారి ఆటలు చూడండి (video)

11-08-2025 సోమవారం ఫలితాలు - సంతోషకరమైన వార్తలు వింటారు...

తర్వాతి కథనం
Show comments