Webdunia - Bharat's app for daily news and videos

Install App

శివపూజ చేస్తూ.. కుప్పకూలిపోయిన అర్చకుడు.. ఎక్కడ?

శివపూజ చేస్తూ అర్చకుడు కుప్పకూలిపోయాడు. ఈ ఘటన పశ్చిమగోదావరి జిల్లా భీమవరం, సోమేశ్వర జనార్థన స్వామి ఆలయంలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. సోమేశ్వర జనార్థనస్వామి ఆలయంలో ప్రధాన అర్చకుడైన కందుకూరి వె

Webdunia
శుక్రవారం, 15 జూన్ 2018 (15:37 IST)
శివపూజ చేస్తూ అర్చకుడు కుప్పకూలిపోయాడు. ఈ ఘటన పశ్చిమగోదావరి జిల్లా భీమవరం, సోమేశ్వర జనార్థన స్వామి ఆలయంలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. సోమేశ్వర జనార్థనస్వామి ఆలయంలో ప్రధాన అర్చకుడైన కందుకూరి వెంకటరామారావు స్వామివారికి పూజలు నిర్వహిస్తుండగా.. గుండెపోటుకు గురయ్యాడు. 
 
ఆలయంలోనే కుప్పకూలిన అర్చకుడిని తోటివారు పైకి లేపినా ఫలితం లేకపోయింది. దీంతో శివలింగంపైనే పడిపోయి, అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయారు. గుడిలో ఉన్న ఇతర అర్చకులు వెంటనే ఆయనను ఆసుపత్రికి తలించారు. 
 
అయితే అప్పటికే ఆయన మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. గర్భగుడిలో చోటు చేసుకున్న ఈ ఘటన సీసీ కెమెరాలో రికార్డ్ అయ్యింది. ఈ నెల 11న ఈ ఘటన జరగినా.. ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఆర్థిక వృద్ధి రేటు.. రెండో స్థానానికి చేరిన ఆంధ్రప్రదేశ్.. చంద్రబాబు హర్షం

మద్యం కుంభకోణం- రూ.18,860 కోట్ల నష్టం: విజయసాయి రెడ్డికి నోటీసులు జారీ

అలా చేస్తే పాఠశాలల గుర్తింపు రద్దు చేస్తామంటున్న ఢిల్లీ సీఎం

ఆ పూజారి కాలితో తన్నించుకుంటే మోక్షం కలుగుతుందట... ఎక్కడ?

మే నెలలో అమరావతిలో పర్యటించనున్న ప్రధాని మోడీ

అన్నీ చూడండి

లేటెస్ట్

13-04-2025 నుంచి 19-04-2025 వరకు మీ వార ఫలితాలు

12-04-2025 శనివారం మీ రాశిఫలాలు : వివాదాలు సద్దుమణుగుతాయి...

ఇంట్లోకి వచ్చే లక్ష్మీదేవి వచ్చిన దారినే ఎందుకు వెళ్లిపోతుందో తెలుసా?

టీటీడీ గోశాలలో 100కి పైగా ఆవులు చనిపోయాయా? అవన్నీ అసత్యపు వార్తలు

హనుమజ్జయంతి ఎప్పుడు.. పూజ ఎలా చేయాలి?

తర్వాతి కథనం
Show comments