శ్రీవారి భక్తులకు శుభవార్త - 12 నుంచి జ్యేష్టాభిషేకం టిక్కెట్లు

Webdunia
శుక్రవారం, 10 జూన్ 2022 (17:05 IST)
తిరుమల తిరుపతి దేవస్థానం (తితిదే) పాలక మండలి శ్రీవారి భక్తులకు శుభవార్త చెప్పింది. ఈ నెల 12వ తేదీ నుంచి ఈ నెల 14వ తేదీ వరకు జ్యేష్టాభిషేకం నిర్వహించనున్నారు. ఈ సేవలో పాలుపంచుకునేందుకు రోజుకు 600 మంది చొప్పున అనుమతించనున్నారు. ఇందులో పాల్గొనదలచిన భక్తులు రూ.400 ధరతో ఉన్న టిక్కెట్‌ను కొనుగోలు చేయాల్సివుంది. 
 
ఈ సేవలో పాల్గొనేందుకు భక్తులు ఒక రోజు ముందుగా టిక్కెట్లను కొనుగోలు చేయాల్సివుంటుంది. రోజుకు 600 టిక్కెట్లను విక్రయించనున్నారు. ఈ టిక్కెట్లను తిరుమలలోని కరెంట్ బుకింగ్ కౌంటర్లలోనే విక్రయిస్తారు. 12వ తేదీ జ్యేష్టాభిషేకంలో పాల్గొనేవారు 11వ తేదీన ఈ టిక్కెట్లను కొనుగోలు చేయాల్సి ఉంటుంది. ఈ మేరకు తితిదే అధికారులు శుక్రవారం ఓ ప్రకటన విడుదల చేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

హోం వర్క్ చేయలేదనీ చెట్టుకు వేలాడదీసిన టీచర్లు

నకిలీ మద్యం కేసులో జోగి రమేష్‌కు రిమాండ్ పొడగింపు

బాల రాముడి ఆలయ శిఖరంపై జెండాను ఎగురవేసిన ప్రధాని మోడీ

New Bride: ఇష్టం లేని పెళ్లి చేశారు.. నన్ను క్షమించండి.. మంగళసూత్రం పక్కనబెట్టి పరార్

తుఫానుగా మారనున్న అల్పపీడనం - ఏపీకి భారీ వర్ష సూచన

అన్నీ చూడండి

లేటెస్ట్

సమాధిలోని దీపపు కాంతిలో దేదీప్యమానంగా వీరబ్రహ్మేంద్రస్వామి

23-11-2025 నుంచి 29-11-2025 వరకు మీ వార రాశి ఫలితాలు

22-11-2025 శనివారం ఫలితాలు - మీపై శకునాల ప్రభావం అధికం...

21-11-2025 శుక్రవారం ఫలితాలు - చీటికి మాటికి అసహనం చెందుతారు...

Love: ప్రేమిస్తే ఈ నెలల్లో పుట్టిన అమ్మాయిల్నే ప్రేమించాలి.. ఎందుకంటే?

తర్వాతి కథనం
Show comments