Webdunia - Bharat's app for daily news and videos

Install App

శ్రీ రామానుజ సహస్రాబ్ది ఉత్సవాలు.. ఆ అద్భుత ఘట్టం..?

Webdunia
గురువారం, 3 ఫిబ్రవరి 2022 (13:05 IST)
శ్రీ రామానుజ సహస్రాబ్ది ఉత్సవాలు కొనసాగుతున్నాయి. ఓం నమో నారాయణాయ… అష్టాక్షరీ మంత్రంతో అణువణువూ ప్రతిధ్వనిస్తోంది. 2022, ఫిబ్రవరి 03వ తేదీ ప్రారంభమైన ఈ ఉత్సవాలు.,  ఫిబ్రవరి 14వ తేదిన.. మహా పూర్ణాహుతితో ముగుస్తుది. 
 
దేశం నలుమూలల నుంచీ తరలివచ్చిన 5వేలమంది రుత్విజులు ఆధ్వర్యంలో శ్రీలక్ష్మీనారాయణ మహాక్రతువుతో ముచ్చింతల్ ప్రాంగణం వైభవంగా కనిపిస్తోంది. 108 దివ్యదేశాల ప్రతిష్ఠా కార్యక్రమం జరిగిన తర్వాత.. ఈ యాగశాలలో వినియోగించిన కలశాల్లోనీ జలాలన్నీ తీసుకెళ్లి.. 108 ఆలయాల పైనున్న శిఖరాలపైన ప్రోక్షణ చేస్తారు. 
 
సహస్ర కుండాత్మక మహా విష్ణు యాగం ముగిశాక మరో అద్భుతమైన కార్యక్రమం నిర్వహించనున్నారు త్రిదండి చిన్నజీయర్ స్వామి. శాంతి కల్యాణం పేరుతో జరగబోయే గొప్ప ఆధ్యాత్మిక కార్యక్రమం భగవద్రామానుజుల వెయ్యేళ్ల పండుగలో మరో కీలక ఘట్టం. 
 
108 దివ్య తిరుపతుల ఉత్సవ మూర్తులకు.. ఏకకాలంలో కల్యాణం జరపనున్నారు. ఇలాంటి కార్యక్రమం.. ఇంతకు ముందెప్పుడూ.. ఎక్కడా జరగలేదు. ఇది.. శ్రీరామనగరంలోనే తొలిసారి నిర్వహించనున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

అడ్వాన్స్ బుకింగ్ సమయాన్ని ఎందుకు తగ్గించామంటే.. రైల్వే బోర్డు వివరణ

సాయుధ దళాల్లో పని చేసే జంట వేర్వేరు ప్రాంతాల్లో ఆత్మహత్య

ఐవీఎఫ్‌కి తండ్రి.. డొనాల్డ్ ట్రంప్ వ్యాఖ్యలపై స్పందించిన కమలా హారిస్

అస్సాంలో రైలు ప్రమాదం.. పట్టాలు తప్పిన లోకమాన్య తిలక్ ఎక్స్‌ప్రెస్

చట్టం ఇకపై గుడ్డిది కాదు : న్యాయ దేవతకు కొత్త రూపు...

అన్నీ చూడండి

లేటెస్ట్

మోదుగ చెట్టును ఇంట్లో నాటవచ్చా...?

14-10-2024 సోమవారం దినఫలితాలు : దుబారా ఖర్చులు విపరీతం...

13-10- 2024 ఆదివారం దినఫలితాలు : మీ శ్రీమతి సలహా పాటిస్తారు...

13-10-2004 నుంచి 19-10-2024 వరకు మీ వార ఫలితాలు

శనివారం నాడు మీ రాశిఫలాలు ఎలా ఉన్నాయి?

తర్వాతి కథనం
Show comments