Webdunia - Bharat's app for daily news and videos

Install App

నువ్వుల నూనెతో ఈశ్వరుడికి అభిషేకం చేయిస్తే?

Webdunia
మంగళవారం, 28 జులై 2020 (22:54 IST)
పరమేశ్వరుడు అభిషేక ప్రియుడు. ఈ క్రింది పదార్థాలతో శివుడికి అభిషేకం చేయడం వల్ల మన అభీష్టాలు నెరవేరుతాయి. ఏ పదార్థాలతో శివుడికి అభిషేకం చేస్తే ఎలాంటి ఫలితాన్ని పొందుతారో చూద్దాం.
 
1. మెత్తని చెక్కరతో అభిషేకించిన దుఃఖ నాశనము కలుగును. 
 
2. మారేడు బిల్వదళ జలము చేత అభిషేకము చేసిన భోగభాగ్యములు లభించును.
 
3.  తేనెతో అభిషేకించిన తేజోవృద్ది  కలుగును.
 
4. పుష్పోదకము చేత అభిషేకించిన భూలాభము కలుగును. 
 
5. కొబ్బరి నీటితో అభిషేకము సకల సంపదలను కలిగించును. 
 
6. రుద్రాక్ష జలాభిషేకముతో సకల ఐశ్వర్యములనిచ్చును.
 
7. భస్మాభిషేకంచే మహా పాపాలు నశించును. 
 
8. గందోదకము చేత అభిషేకించిన సత్పుత్ర  ప్రాప్తి కలుగును.
 
9. గరిక నీటితో శివాభిషేకము చేసిన నష్టమైన ద్రవ్యము తిరిగి పొందగలడు.
 
10. నువ్వుల నూనెతో అభిషేకించిన అపమృత్యువు నశించ గలదు. 
 
11. ఆవు పాల అభిషేకం సర్వ సౌఖ్యములను ప్రసాదించును. 
 
12. పెరుగుతో అభిషేకించిన బలము, ఆరోగ్యము, యశస్సు  లభించును.
 
13. ఆవు నేయితో అభిషేకించిన ఐశ్వర్య ప్రాప్తి కలుగును
 
14. చెరకు రసముతో అభిషేకించిన ధన వృద్ది కలుగును.
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Crime News : భార్య, అత్తపై క్యాబ్ డ్రైవర్ కత్తితో దాడి

Chief PSR Anjaneyulu: నటి జెత్వానీ వేధింపుల కేసు.. ఆంజనేయులు అరెస్ట్

ఏప్రిల్ 23న ఆంధ్రప్రదేశ్ 10వ తరగతి పబ్లిక్ పరీక్షల ఫలితాలు

ప్రపంచ ధరిత్రి దినోత్సవం- మన శక్తి, మన గ్రహం థీమ్ ఇదే!

Namo Bharat: ఏప్రిల్ 24న నమో భారత్ రాపిడ్ రైలు సేవను ప్రారంభించనున్న ప్రధాని

అన్నీ చూడండి

లేటెస్ట్

19-04-2025 రాశి ఫలితాలు : వేడుకల్లో అత్యుత్సాహం తగదు...

18-04-2025 శుక్రవారం ఫలితాలు : పట్టుదలతో లక్ష్యం సాధిస్తారు...

గుడ్ ఫ్రైడే: మానవాళికి శాశ్వతమైన మోక్షాన్నిచ్చిన జీసస్

12 సంవత్సరాల తర్వాత ఏర్పడే గజ లక్ష్మీ రాజయోగం- ఆ 3 రాశులు వారు పట్టిందల్లా?

పంచమి తిథి : వారాహి దేవిని ఇలా పూజిస్తే?

తర్వాతి కథనం
Show comments