కుంకుమ జారి కింద పడితే అశుభమా? (video)

Webdunia
శుక్రవారం, 26 జులై 2019 (18:59 IST)
సాధారణంగా మనకు పెద్దలు చెప్పిన కొన్ని విషయాలు మనసులో బలంగా నాటుకుపోతాయి. వారు చెప్పారు కాబట్టి కొన్ని విషయాలను అపశకునంగా భావిస్తాము. అలాంటి వాటిల్లోనే... ఆడవాళ్లు కుంకుమ జారి కింద పడటం అశుభంగా భావిస్తారు. ఇది అపోహ మాత్రమేనట.
 
అనుకోకుండా కుంకుమ కింద పడ్డప్పుడు అలా పడిపోయిన చోట భూదేవికి బొట్టు పెట్టి మిగతా కుంకుమను చెట్లలో వేయాలి. నిజానికి కుంకుమ గాని కుంకుమ భరిణ గానీ కింద పడడం శుభ సూచకమే. భూమాత తనకి బొట్టు పెట్టమని చేసే సంకేతం అది.
 
ఏదైనా పూజ కానీ, వ్రతం కానీ చేసేటప్పుడు కుంకుమ కింద పడడం అత్యంత శుభకరం. అది అమ్మవారి అనుగ్రహం. తానుగా అమ్మ మన చేత బొట్టు పెట్టించుకున్నట్లుగా భావించాలి. అటువంటి అదృష్టాన్ని అశుభంగా భావించడం, బాధ పడడం సరి కాదు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

పవన్ కల్యాణ్‌ను ఫాలో చేస్తున్న టీవీకే విజయ్.. సక్సెస్ అవుతారా?

Rapido driver, వీపు గోకుతున్నట్లు నటిస్తూ మహిళను అసభ్యంగా తాకాడు, వీడియో షేర్

ఇన్‌స్టాగ్రామ్ లవ్.. మత్తుమందిచ్చి ప్రియుడు, స్నేహితుడు అత్యాచారం.. ఎక్కడ?

తిరుమల భక్తురాలికి పాము కాటు, ఫేక్ న్యూస్‌కి ఫ్యాక్ట్ చెక్

సోషల్ మీడియాకు దూరంగా పాఠశాల విద్యార్థులు.. నిషేధించే చట్టం.. ఏపీ సర్కారు

అన్నీ చూడండి

లేటెస్ట్

19-02-2026 గురువారం ఫలితాలు : పొగొట్టుకున్న పత్రాలు తిరిగి సంపాదిస్తారు...

18-02-2026 బుధవారం ఫలితాలు - ఆర్భాటాలకు ఖర్చు చేస్తారు....

17-02- 2026 మంగళవారం ఫలితాలు - మీ తప్పిదాలు సరిదిద్దుకోండి

ఏఐతో ఇబ్బందులు తప్పవ్.. బాబా వంగా జోస్యం

16-02-2026 సోమవారం ఫలితాలు - మాటతీరుతో ఎంతటివారినైనా ఆకట్టుకుంటారు...

తర్వాతి కథనం
Show comments