Webdunia - Bharat's app for daily news and videos

Install App

అతిపెద్ద హిందూ దేవాలయం ఎక్కడ ఉందో తెలుసా?

Webdunia
శుక్రవారం, 26 జులై 2019 (12:35 IST)
మన దేశం హిందూ దేశం. ఇక్కడే హిందూ దేవాలయాలు అధికంగా ఉంటాయని ప్రతి ఒక్క భారతీయుడి భావన. పైగా, మన దేశంలో ఉన్నంతగా మరే దేశలో కూడా లేవని అభిప్రాయపడుతూ ఉంటారు. 
 
కానీ, ఇలా అనుకుంటే పప్పులో కాలేసినట్టే. ఎందుకంటే.. మన దేశంలోనేకాకుండా ఇతర దేశాల్లో కూడా అద్భుతమైన హిందూ దేవాలయాలు ఉన్నాయి. కంబోడియా దేశంలో ఇండియాలోనే కాదు ప్రంపంచంలోనే లేనటువంటి అతి పెద్ద హిందూ దేవాలయం అది కూడా విష్ణు దేవాలయంగా ఉంది. 
 
ఈ విషయాన్ని అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ నాసా గుర్తించింది. ఈ మేరకు ఆ దేవాలయాన్ని నాసా శాటిలైట్ ఫోటోలను తీసి పంపించింది. ఫోటోల్లో నిక్షిప్తమైవున్న ఆ హిందూ దేవాలయం అద్భుతంగా ఉంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

అక్కకి పెళ్లైందని బావ ఇంటికెళితే... మరదలిపై 7 ఏళ్లుగా అత్యాచారం

ప్రపంచంలోనే ప్రమాదకరమైంది కింగ్ కోబ్రా కాదు.. నత్త.. తెలుసా?

ఈ మోనాలిసాకి ఏమైంది? కన్నీటి పర్యంతమై కనిపిస్తోంది (video)

వాట్సప్ ద్వారా వడ్లు అమ్ముకుంటున్న ఆంధ్ర రైతులు, గంటల్లోనే డబ్బు

అనంత్ అంబానీ 141 కిలోమీటర్లు కాలినడకన ద్వారక చేరుకుంటారా?

అన్నీ చూడండి

లేటెస్ట్

01-04-2025 నుంచి 30-04-2025 వరకు మాస ఫలితాలు

31-03-2025 సోమవారం మీ రాశిఫలాలు : స్థిమితంగా ఉండటానికి యత్నించండి...

30-03-2025 ఆదివారం దినఫలితాలు - ఆర్థిక సమస్య కొలిక్కి వస్తుంది..

Ugadi 2025: శ్రీ విశ్వవాసు నామ సంవత్సరం.. విశేష ధనం లభిస్తుందట..

30-03-2025 నుంచి 05-04-2025 వరకు మీ వార రాశి ఫలితాలు..దంపతుల మధ్య అకారణ కలహం

తర్వాతి కథనం
Show comments