Webdunia - Bharat's app for daily news and videos

Install App

కార్తీక మాసంలో ఈ పత్రంతో పరమేశ్వరునికి పూజ చేస్తే?

Webdunia
సోమవారం, 8 నవంబరు 2021 (22:10 IST)
బిల్వపత్రంతో ఈశ్వరుడుని అయినా విష్ణువును అయినా లేదా దుర్గాదేవిని పూజచేస్తే వారికి జీవితంలో వచ్చే శనైశ్చర, అష్టమ శనైశ్చర దోషాలు తొలగి తత్వజ్ఞానంలో మనసు లీనం అవుతుంది. అన్ని కష్టాలు నివారించబడతాయి.  
 
ఏలినాటి శనిదోషమున్నవారు శివునికి బిల్వ పత్రంతో స్తుతించి పూజిస్తే వారికి మూడు జన్మల్లో చేసిన పాపాలు తొలగిపోతాయి. బిల్వపత్రాలతో దేవికి అష్టోత్తరం లేదా పూజలను చేస్తే వారి ఇష్టార్థం నెరవేరుతుంది. బిల్వ వృక్షానికి ప్రతీ రోజు పన్నీరు వేసి ఆ చెట్టును పెంచితే వారికి దారిద్ర్యం, దుఃఖం అప్పుల బాధ నుంచి విముక్తి లభిస్తుంది. 
 
బిల్వపత్రంతో శ్రీ మహాలక్ష్మికి పూజలు చేసి ప్రసాదం స్వీకరిస్తే వారికి దారిద్ర్యం రాదు. వైభవలక్ష్మికి బిల్వపత్రంతో పూజచేసి సుమంగుళులకు బ్రాహ్మణులకు తాంబూలంలో పాటు బిల్వ దళాలను దానం చేస్తే ఇంట్లో రుణ బాధ, రోగ బాధ, నిత్య దారిద్ర్యం తొలగిపోతుంది. కాబట్టే బిల్వపత్రం అన్ని పత్రాల్లో శ్రేష్టమైనది, పూజల్లో చాలా పవిత్రమైనదని చెప్పబడింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

కన్నడ నటి రన్యా రావు బెయిల్ పిటిషన్‌‌పై విచారణ : ఏప్రిల్ 17కి వాయిదా

తిరుపతి-కాట్పాడి రైల్వే లైన్: ప్రధానికి కృతజ్ఞతలు తెలిపిన ఏపీ సీఎం చంద్రబాబు

పోలీసుల బట్టలు ఊడదీసి నిలబెడతానన్న జగన్: అరటి తొక్క కాదు ఊడదీయడానికి...

అనన్ త పద్ చాయే ట్రెండ్ సాంగ్‌కు డ్యాన్స్ చేసిన తమిళ విద్యార్థులు (video)

ప్రకాశం బ్యారేజ్‌లో దూకేసిన మహిళ - కాపాడిన ఎన్డీఆర్ఎఫ్.. శభాష్ అంటూ కితాబు (video)

అన్నీ చూడండి

లేటెస్ట్

ఇంట్లోకి నల్ల చీమలు వస్తున్నాయా.. ఇది మంచికేనా.. లేకుంటే?

07-04-2025 సోమవారం మీ రాశిఫలాలు : మీ శ్రీమతి వైఖరిలో మార్పు వస్తుంది...

06-04-2025 ఆదివారం మీ రాశిఫలాలు : స్వయంకృషితో కార్యం సాధిస్తారు...

శ్రీరామ నవమి 2025: సీతారాముల పూజతో అంతా శుభమే.. పాలలో కుంకుమ పువ్వు వేసి?

06-04-2025 నుంచి 12-04-2025 వరకు మీ వార ఫలితాలు

తర్వాతి కథనం
Show comments