Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

కార్తీక మాసంలో చేయాల్సినవి- చేయకూడనవి ఏంటి?

Advertiesment
కార్తీక మాసంలో చేయాల్సినవి- చేయకూడనవి ఏంటి?
, ఆదివారం, 24 అక్టోబరు 2021 (21:08 IST)
కార్తీక మాసంలో చేయాల్సినవి- చేయకూడనవి ఏంటో తెలుసుకోవాలా? అయితే చదవండి.
 
* కార్తీక మాసంలో బ్రహ్మ ముహూర్త కాలంలోనే నిద్ర లేవాలి 
* తప్పనిసరిగా నదిలో లేదా బావి నీటిలో అభ్యంగన స్నానమాచరించాలి
* రోజూ ఇంట్లోనే పూజ చేయాలి. ముఖ్యంగా సోమవారాల్లో శివుడిని దర్శించుకోవాలి. 
* 30 రోజుల పాటు కార్తీక పురాణం చదవాలి. లేదా విష్ణు సహస్రనామాలు పఠించాలి.
   
* రోజూ ఉదయం, సాయంత్రం ఇంటి ముందు దీపమెలిగించాలి. 
* రోజుకో పూట అన్నం.. రెండు పూటల అల్పాహారం తీసుకోవాలి. 
* ఇంకా శివాలయంలో దీపమెలిగిస్తే శుభ ఫలితాలుంటాయి. 
* మాంసాహారాన్ని మానేయాలి. ఉల్లి, వెల్లుల్లి చేర్చకూడడు. 
* పేద ప్రజలకు చేతనైన దానం చేయాలి. 
* రోజూ శివుడిని జపించాలి
 
* కార్తీక పౌర్ణమి రోజున తులసీ కోట ముందు దీపమెలిగించి.. ఆపై ఇంటిల్లా పాదిన దీపాన్ని వెలిగించాలి. 
* ఏకాదశి, పౌర్ణమి, నాగుల చవితి రోజున ప్రత్యేక పూజలు చేయించండి. 
* శివాలయంలో ప్రత్యేక అర్చన, అభిషేకాలు నిర్వహించాలి
* నోములు ఆచరించాలి. వన భోజనాలు చేయాలి
* కార్తీక అమావాస్య రోజున పితృదేవతలను పూజించాలి.
* నదుల్లో దీపాలను వదలాలి. 
* కార్తీక మాసం చివరి రోజున ఇంటిల్లపాది దీపమెలిగించాలి.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

తిరుమల ఉద్యాన వనాలలో సుందరంగా ఉంచండి: ధర్మారెడ్డి