Webdunia - Bharat's app for daily news and videos

Install App

గురువారం పసుపు రంగు దుస్తులు... సాయిబాబాకు పాల పదార్థాలు?

సెల్వి
బుధవారం, 11 సెప్టెంబరు 2024 (20:19 IST)
గురువారం ఆలయానికి వెళ్లి పసుపు వస్త్రాలు దానం చేస్తే సర్వశుభాలు చేకూరుతాయి. ఇంకా  పసుపు పండ్లు, పప్పులు, పసుపుకుంకుమ మొదలైన వాటిని బ్రాహ్మణులకు దానం చేస్తే సుఖసంతోషాలు చేకూరుతాయి. 
 
గురువారం పసుపు రంగు దుస్తులు ధరిస్తే గురుదేవుల ఆశీస్సులు సంపూర్ణంగా లభిస్తాయని విశ్వాసం. గురువారం విష్ణువు, బృహస్పతి ఆరాధనకు అత్యంత పవిత్రమైనది. గురువారం గురుగ్రహాన్ని, సాయిబాబాను పూజించాలి.
 
సాయిబాబాను పూజించే వారు గురువారం పాల పదార్థాలతో నైవేద్యం సమర్పించాలి. ఇంకా గురు గ్రహాన్ని పూజించడం వల్ల జాతకంలో గురు గ్రహానికి సంబంధించిన అన్ని సమస్యల నుండి ఉపశమనం లభిస్తుంది. 
 
గురువారం ఉపవాసం పాటించడం ద్వారా సరైన నిర్ణయం తీసుకునే సామర్థ్యం, ​​జ్ఞానం పెంపొందుతుంది అంతేకాదు గురు దోషం నుండి విముక్తి పొందుతారని ఆధ్యాత్మిక పండితులు సెలవిస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

చిన్నారిపై హత్యాచారం చేసిన నిందితుడి ఎన్‌కౌంటర్: PSI అన్నపూర్ణకు అభినందనలు

పంచ్‌లు - కిక్‌లు లేకుండా నిస్సారంగా సాగిన రోబోల బాక్సింగ్ (Video)

కారు డోర్ లాక్ : ఊపిరాడక అక్కా చెల్లెళ్లు మృతి

గర్భిణీ భార్యను గొంతు నులిమి హత్య చేసిన కసాయి భర్త!!

తరగతి గదులను కూల్‌గా ఉంచేందుకు ఆ లేడీ టీచర్ ఏం చేసిందో తెలుసా? (Video)

అన్నీ చూడండి

లేటెస్ట్

హనుమజ్జయంతి ఎప్పుడు.. పూజ ఎలా చేయాలి?

11-04-2025 శుక్రవారం మీ రాశిఫలాలు : ఆశలు ఒదిలేసుకున్న ధనం?

11 శుక్రవారాలు ఇలా శ్రీ మహాలక్ష్మీ పూజ చేస్తే.. ఉత్తర ఫాల్గుణి రోజున?

10-04-2025 గురువారం మీ రాశిఫలాలు : ఇంటిని అలా వదిలి వెళ్లకండి

ఇంట్లో శివలింగాన్ని పూజించవచ్చా? బొటనవేలు కంటే పొడవు వుండకూడదు

తర్వాతి కథనం
Show comments