ఆమె కోసం అంతగా ఎందుకు తపిస్తున్నానో నాకు అర్థం కావడంలేదు...

Webdunia
శుక్రవారం, 21 డిశెంబరు 2018 (19:28 IST)
నాకు 37 ఏళ్లు. పెళ్లయి ఓ పాపాయి కూడా ఉంది. ఐటీ కంపెనీలో మంచి పొజిషన్. లక్ష రూపాయలకు పైగా జీతం వస్తుంది. మా జీవితం హేపీగా ఉంది. ఐతే ఓ ఆరు నెలల క్రితం నాకు ఫేస్ బుక్ ద్వారా ఒక యువతితో పరిచయమైంది. ఎఫ్బీలో చాటింగ్ చేస్తున్న సమయంలో ఆమె ఫ్రెండుగా వచ్చింది. ఆమె ఫోటో చూడగానే లైక్ కొట్టాను. ఇక అక్కడ్నుంచి మా పరిచయం చాలా సన్నిహిత సంబంధానికి దారితీసింది. 
 
ఓసారి ఆమె ఓ రెస్టారెంట్లో ఉన్నాను... రమ్మంటే వెళ్లాను. అక్కడ వెయిట్ చేస్తుంటే తను వేరే పనిలో బిజీగా వున్నాను... తర్వాత కలుస్తానని టెక్ట్స్ మెసేజ్ పెట్టింది. దాంతో నేను తిరిగి వచ్చేశాను కానీ ఆమెతో ఛాటింగ్ చేయకుండా వుండలేకపోతున్నాను. ఈమధ్య చాలా క్లోజ్‌గా మాట్లాడుతూ ఉండగా... శృంగారంలో పాల్గొందామా అని అడిగాను. ఆ మాటకు ఆమె నో చెప్పలేదు. కానీ అవుననీ అనలేదు. ఇప్పుడు మళ్లీమళ్లీ అదే అడుగుతున్నా. అలాగని ఆమెతో ఛాటింగ్ చేయకుండా ఉందామంటే వల్లకావడంలేదు. నా మనసు, శరీరం ఆమె కోసం ఎందుకు అంతగా తపిస్తుందో నాకు అర్థం కావడంలేదు...
 
పూర్తిగా మీరు ట్రాప్‌లో పడిపోయినట్లున్నారు. అసలు ఫేస్ బుక్‌లో మీతో ఛాటింగ్ చేస్తున్నవారు అమ్మాయి అని ఎందుకు అనుకుంటున్నారు. కేవలం చాటింగ్ చేస్తూ ఎవరో మిమ్మిల్ని పక్కదోవ పట్టించేశారు. ఇటీవలి కాలంలో చాలామంది అందమైన అమ్మాయిల ఫోటోలను పెట్టి మోసం చేస్తున్నారు. కాబట్టి ఇది కూడా అలాంటిదే కావచ్చు. మీతో స్నేహం బాగా పెంచి మీ నుంచి డబ్బును కాజేయవచ్చు. ఆ ఫేస్ బుక్ ఫోటో ఫేక్ అయి వుండవచ్చు. కాబట్టి ముందుగా ఆ ఛాటింగ్ క్లోజ్ చేసి ఆలోచనలను జీవితంపైన పెట్టండి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

బంగాళాఖాతంలో అల్పపీడనం - ఏపీకి పొంచివున్న తుఫాను ముప్పు

కర్నూలు దుర్ఘటన : కాలిపోయిన బస్సును తొలగిస్తున్న క్రేన్ బోల్తా.. డ్రైవర్‌కు .. (వీడియో)

పశ్చిమబెంగాల్: కోలాఘాట్‌లో ఐదేళ్ల బాలికపై 14ఏళ్ల బాలుడి అత్యాచారం

కోటా మెడికల్ కాలేజీలో మరో ఆత్మహత్య.. పరీక్షల్లో ఫెయిల్.. విద్యార్థిని ఉరేసుకుని?

kurnool bus accident: 120 కిమీ వేగంతో బస్సు, ఎదురుగా దూసుకొచ్చిన తాగుబోతు బైకర్ ఢీకొట్టాడు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Akanda 2: ఏ సౌండ్ కు నవ్వుతానో.. నరుకుతానో నాకే తెలియదు అంటున్న బాలక్రిష్ణ

చెవిటి, మూగ అమ్మాయి ని ప్రేమించే యువకుడి గాథతో మోగ్లీ

Ram Charan : పెద్ది షూటింగ్ కోసం శ్రీలంకకు బయలుదేరిన రామ్ చరణ్

Revanth Reddy: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ని ఆహ్వానించిన నారా రోహిత్

Heba Patel: పోస్ట్ ప్రొడక్షన్ ల్లో అనిరుధ్, హెబా పటేల్ మారియో

తర్వాతి కథనం
Show comments