నేను పెళ్లి చేసుకున్నాను కానీ నా భార్యతో పరాయి అమ్మాయితో....

నేను పెళ్లి చేసుకున్నాను కానీ నా భార్యతో పరాయి అమ్మాయితో ఎలా ఉంటానో అలా ఉండాల్సి వస్తోంది. నాకు నా భార్య అందమైన ఎద సంపద అంటే చెప్పలేనంత ఇష్టం. ఆ వక్షోజాలను తాకాలని, ముద్దాడాలని చూషించాలని ఉంటుంది. కానీ ఆమె అందుకు ససేమిరా అంటోంది. కనీసం జాకెట్ హుక్స్

Webdunia
బుధవారం, 30 నవంబరు 2016 (18:36 IST)
నేను పెళ్లి చేసుకున్నాను కానీ నా భార్యతో పరాయి అమ్మాయితో ఎలా ఉంటానో అలా ఉండాల్సి వస్తోంది. నాకు నా భార్య అందమైన ఎద సంపద అంటే చెప్పలేనంత ఇష్టం. ఆ వక్షోజాలను తాకాలని, ముద్దాడాలని చూషించాలని ఉంటుంది. కానీ ఆమె అందుకు ససేమిరా అంటోంది. కనీసం జాకెట్ హుక్స్ కూడా తీయడంలేదు. అక్కడ టచ్ చేస్తే కోపంతో నా ముఖాన్ని నెట్టివేస్తోంది. కనీసం దొంగచాటుగా కూడా చూసే అవకాశం రావడంలేదు. ఏం చేయాలో అర్థం కావడంలేదు. ఆమె వక్షోజాలను ఇక చూసే అవకాశం ఉండదేమోనని బాధగా ఉంటోంది... ఆమెలో మార్పు రాదా... నా కోరిక తీరే అవకాశం లేదా...?
 
కొంతమంది యువతులు తమ వ్యక్తిగత భాగాల గురించి చాలా స్ట్రిక్టుగా ఉంటారు. పెళ్లయినప్పటికీ భర్తను కూడా వాటిని తాకేందుకు ఇష్టపడరు. మీ భార్య సైకలాజీ కూడా దాదాపు అలాగే ఉన్నట్లు కనబడుతుంది. ఇటువంటి వ్యక్తిత్వం ఉన్నవారు కనీసం ఫోర్ ప్లే కూడా ఇష్టపడరు. సెక్సులో సుఖం అనుభవించకపోయినా ఫర్వాలేదనుకుంటారు. దీనికి కారణాలు చాలానే ఉంటాయి. కొందరు తమ అందం తగ్గిపోతుందని అనుకుంటే మరికొందరు తమ అందాలను చూస్తే భర్త ఎలా ఫీలవుతారోనని అనుకుంటారు. ఇంకొందరు అసలు ఇలాంటి చర్యలంటేనే అసహ్యించుకుంటారు. 
 
కాబట్టి అటువంటి వారి విషయంలో కొద్దిగా ఓర్పు అవసరం. ముందుగా శృంగార సంభాషణతో వారి మనసును మార్చాలి. మెల్లగా ముద్దులు, కౌగలింతల రుచి చూపించాలి. అలా చేస్తూ ఉంటే ఏదో ఒకరోజు మీరు కోరుకుంటున్న కోరిక తీరే అవకాశం ఉంటుంది. ఓపిగ్గా ఎదురుచూడండి. అలాగే ప్రయత్నం కూడా చేస్తూ ఉండండి.
అన్నీ చూడండి

తాాజా వార్తలు

అదృశ్యమైన హిందూ బాలిక బురఖా ధరించి ఇంటికి తిరిగి వచ్చింది, అత్యాచారం చేసి పంపారంటూ...

తెలంగాణలో టీజీఎస్సార్టీసీ నిరవధిక సమ్మె.. మహిళలకే కాదు.. పురుష ప్రయాణీకులకు ఫ్రీ జర్నీ

Jagan-KTR: జగన్- కేటీఆర్‌కు ఒకే రకమైన సవాళ్లు.. ఏంటది?

ఏడాదికి 50 వేల మంది రైతులు పాము కాటుతో మరణం, కొత్త పరికరంతో చెక్

నీపై నాకు ఎలాంటి ఫీలింగ్స్ కలగడంలేదు: నిశ్చితార్థమైన యువతితో కాబోయే భర్త, యువతి సూసైడ్

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Teja Sajja: వాలా Ⅱ వంటివి తెలుగులో మరిన్ని కావాలి : హీరో తేజ సజ్జా

Mrunal Thakur : ఐటెం సాంగ్ లో మృణాల్ ఠాకూర్ వర్సెస్ పూజా హెగ్డే:

Salman khan: సల్మాన్ ఖాన్, నయనతార యాక్షన్ సినిమా ముంబైలో షూటింగ్ ప్రారంభం

గెలిస్తే రాజభోగం ఓడిపోతే వీరస్వర్గం అదే నచ్చింది : రఘు కుంచె

Nani: పారడైజ్ కే అడ్రెస్ అయితా అంటూ జడలతో హడలెత్తిస్తున్న నాని

తర్వాతి కథనం