Webdunia - Bharat's app for daily news and videos

Install App

మీ జీవిత భాగస్వామి మోసం చేస్తున్నారని కనిపెట్టడం ఎలా

Webdunia
మంగళవారం, 2 ఏప్రియల్ 2019 (11:32 IST)
మునుపటి అలవాట్లు మార్చుకుని కొత్త అలవాట్లు చేసుకోవడం. రాత్రుళ్లు ఇంటికి ఆలస్యంగా రావడం. బిజినెస్ ట్రిప్‌లకు ఎక్కువగా వెళ్లడం. సెలవులను మీతో గడపకపోవడం లేదా ఫ్యామిలీలో జరిగే ముఖ్యమైన ఈవెంట్‌లకు రాకపోవడం. ఎక్కువగా ఓవర్‌టైమ్ చేయడం. ఖర్చులు ఎక్కువ కావడం. సోషల్ మీడియాలో రహస్యంగా అకౌంట్స్ ఉండటం. 
 
క్రెడిట్ కార్డ్ బిల్లులు దాచడం. జిమ్‌లో చేరడం. కొత్త నంబర్‌ల నుండి మిస్డ్ కాల్‌లు, మెసేజ్‌లు రావడం. అబద్ధాలు చెప్పడం. వెంటనే కోపం రావడం. మీకు తెలీకుండా బహుమతులు దాచడం లేదా కొనడం. సడెన్ సర్‌ప్రైజ్‌లను ఇష్టపడకపోవడం వంటివి. ఈ లక్షణాలలో ఏదో ఒకటో రెండో ఉంటే ఫర్వాలేదు గానీ నాలుగైదు కంటే ఎక్కువగా ఉంటే మీ రిలేషన్‌షిప్ ప్రమాదంలో ఉన్నట్లే అని చెప్తున్నారు నిపుణులు.

సంబంధిత వార్తలు

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

తర్వాతి కథనం
Show comments