ఈ మంత్రాన్ని జపిస్తే హనుమంతుని కృపాకటాక్షాలు

Webdunia
సోమవారం, 27 ఏప్రియల్ 2020 (22:16 IST)
మంగళవారం హనుమంతునికి ప్రీతిపాత్రం అని భక్తుల విశ్వాసం. ఆ రోజున శ్రీ ఆంజనేయుడిని ప్రార్థిస్తే కోరిన కోర్కెలు నెరవేరుతాయని అంటారు. ఈ మంత్రాన్ని జపిస్తే హనుమంతుని కృపాకటాక్షాలు లభిస్తాయి.
 
ఓం నమో వాయుపుత్రాయ భీమరూపాయధీమతే 
నమస్తే రామదూతాయ కామరూపాయశ్రీమతే
మోహశోక వినాశాయ సీతాశోక వినాశినే
భగ్నాశోక వనాయాస్తు దగ్ధలంకాయ వాగ్మినే
 
గతి నిర్జిత వాతాయ లక్ష్మణ ప్రాణదాయచ
వనౌకసాం వరిష్ఠాయ వశినే వననాసినే
తత్త్వజ్ఞాన సుధాసింధు నిమగ్నాయ మహీయసే 
ఆంజనేయాయ శూరాయ సుగ్రీవ సచివాయచ
 
జన్మమృత్యు భయఘ్నాయ సర్వక్లేశ హరాయచ
నేదిష్ఠాయ మహాభూతప్రేత భీత్యాది హారిణే
యాతనా నాశనాయాస్తు నమో మర్కటరూపిణే 
యక్షరాక్షస శార్దూల సర్పవృశ్చిక భీహ్నతే
 
మహాబలాయ వీరాయ చిరంజీవిన ఉద్ధృతే 
హారిణే వజ్రదేహాయ చోల్లంఘిత మహాబ్దయే 
బలినా మగ్రగణ్యాయ నమః పాపహరాయతే
లాభ దోసిత్వేమేవాసు హనుమాన్ రాక్షసాంతక 
 
యశోజయంచ మే దేహి శత్రూన్ నాశయ నాశయ 
స్వాశ్రితానామ భయదం య ఏవం స్తౌతి మారుతిం
హానిమేతో భవేత్తస్య సర్వత్ర విజయీ భవేత్. 
 
ఈ ఆంజనేయస్తోత్రం నిత్యం పఠించదగినది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

అయ్యా డీఎస్పీగారూ... నన్ను ఎన్‌కౌంటర్ చేసేయండి: మంగళగిరిలో సెల్ టవర్ ఎక్కిన వ్యక్తి

తాడిపత్రిలో వ్యవసాయ వ్యర్థాలను ఆర్థిక అవకాశాలుగా మలిచిన అల్ట్రాటెక్ ప్రాజెక్ట్ ఉదయ్

వరంగల్‌: యువతిపై సామూహిక అత్యాచారం.. కిడ్నాప్ చేసి చంపేశారా?

ఎవరితో తిరుగుతున్నావ్ అంటూ రోకలి బండతో భార్య తలపగలగొట్టి హత్య చేసిన భర్త

తెలంగాణలో మూడు రోజుల పాటు గరిష్ట ఉష్ణోగ్రతలు.. అలెర్ట్

అన్నీ చూడండి

లేటెస్ట్

వైశాఖ కృష్ణ పక్ష పంచమి: ఉజ్జయిన్‌ మహాకాలేశ్వర ఆలయంలో భస్మ హారతి

07-04-2026 మంగళవారం ఫలితాలు : రుణ ఒత్తిడి ఆందోళన కలిగిస్తుంది

06-04-2016 సోమవారం ఫలితాలు - త్వరలో మీ కృషి చేస్తుంది

05-04-26 ఆదివారం ఫలితాలు - అవసరాలకు ధనం అందుతుంది..

05-04-2026 నుంచి 11-04-2026 వరకు ఫలితాలు- మీ శ్రీమతిని కష్టపెట్టొద్దు...

తర్వాతి కథనం
Show comments