హనుమంతుడి ఆరాధన ఫలితం...

శ్రీరామచంద్రుని పరమభక్తుడు హనుమంతుడు. ఈ హనుమని దైవంగా భక్తుల నుంచి పూజలు, అభిషేకాలు అందుకుంటాడు. అనేక నామాలతో సేవించబడుతుంటాడు. రాముని ఆలయంలోనే కాకుండా ప్రత్యేకంగాను ఆంజనేయ స్వామి కొలువై దర్శనమిస్తుంటాడు.

Webdunia
మంగళవారం, 7 ఆగస్టు 2018 (11:22 IST)
శ్రీరామచంద్రుని పరమభక్తుడు హనుమంతుడు. ఈ హనుమని దైవంగా భక్తుల నుంచి పూజలు, అభిషేకాలు అందుకుంటాడు. అనేక నామాలతో సేవించబడుతుంటాడు. రాముని ఆలయంలోనే కాకుండా ప్రత్యేకంగాను ఆంజనేయ స్వామి కొలువై దర్శనమిస్తుంటాడు.

ఈ స్వామికి అందరి దేవతల అనుగ్రహం లభిస్తుంది. అందువలన ఆయనని పూజించడం వలన దేవతలందరిన పూజించినట్లుగా ఉంటుందని ఆధ్యాత్మిక గ్రంధాల్లో చెప్పబడుతోంది. 
 
ఆంజనేయ స్వామి కొలుపుదీరిన ఆలయాలలో ఒకటి పశ్చిమ గోదావరి జిల్లా జంగారెడ్డిగూడెం మండలం కన్నాపురంలో ఉంది. ఇక్కడి హనుమంతులవారు ఆలయంలో భక్తిభావ పరిమళాలను వెదజల్లుతుంటారు. స్వామివారిని అంకితభావంతో పూజిస్తే ఎంతటి కష్టాలైనా తొలగిపోతాయని భక్తులు విశ్వాసం. మంగళ, శని వారాల్లో అధిక సంఖ్యలో స్వామివారిని దర్శనం చేసుకుంటారు.  

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఏపీలో సంక్రాంతి సెలవులు ఖరారు.. ప్రభుత్వ, ప్రైవేట్, ఎయిడెడ్ స్కూల్స్‌కు కూడా..

దృశ్యం మూవీ సీన్ రిపీట్ : భార్య సీక్రెట్‌గా మొబైల్ వాడుతోందని హత్య చేసి పెరట్లో పాతిపెట్టిన భర్త

Maoist Leader: వాంటెడ్ తీవ్రవాదులలో ఒకరైన పక్క హనుమంతు హతం

శ్రీశైలం టోల్ గేట్ వద్ద తనిఖీలు.. భారీ స్థాయిలో లిక్కర్ స్వాధీనం

Women Lover: ప్రియుడితో కలిసి భర్తను కడతేర్చింది.. గుండెపోటు వచ్చిందని డ్రామా

అన్నీ చూడండి

లేటెస్ట్

Vaikunta Ekadasi: వైకుంఠ ఏకాదశి.. కోయిళ్ ఆళ్వార్ తిరుమంజనం

01-01-2026 నుంచి 31-01-2026 వరకు మాస ఫలితాలు - ఏ రాశులకు లాభం

2026-2027- శ్రీ పరాభవ నామ సంవత్సర ఫలితాలు- తులారాశికి ఈ సంవత్సరం అంతా ఫలప్రదం

2026-2027 శ్రీ పరాభవ నామ సంవత్సర ఫలితాలు- కన్యా రాశికి ఆదాయం- 8, వ్యయం-11

TTD: స్వీడన్, ఆస్ట్రేలియా, నెదర్లాండ్స్, శ్రీలంకలో శ్రీవారి ఆలయాలు

తర్వాతి కథనం
Show comments