Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఉదయాన్నే 6 గంటలకు ఈ ఒక్కటి చెబితే మీ జీవితంలో వచ్చే మార్పులు...

పిల్లల నుంచి పెద్దల వరకు ప్రతి ఒక్కరు ఇలా చేస్తే అనుకున్నది నెరవేరుతుంది. పొద్దున్నే ఈ ఒక్క మాటను పలికితే చాలు దరిద్రం పోయి సమస్యలు పూర్తిగా తొలగిపోతాయి, నష్టం అనేది తెలియదు. ఆరోగ్య సమస్యలు దరిచేరవు. ఏ వస్తువైనా అందుబాటులో ఉంటుంది. ప్రతిదీ మీ కాళ్ళ ద

Webdunia
బుధవారం, 11 అక్టోబరు 2017 (18:26 IST)
పిల్లల నుంచి పెద్దల వరకు ప్రతి ఒక్కరు ఇలా చేస్తే అనుకున్నది నెరవేరుతుంది. పొద్దున్నే ఈ ఒక్క మాటను పలికితే చాలు దరిద్రం పోయి సమస్యలు పూర్తిగా తొలగిపోతాయి, నష్టం అనేది తెలియదు. ఆరోగ్య సమస్యలు దరిచేరవు. ఏ వస్తువైనా అందుబాటులో ఉంటుంది. ప్రతిదీ మీ కాళ్ళ దగ్గరకు వస్తుంది. ఈ మంత్రమే ఓం.. ఈ మంత్రాన్ని ఎన్నోసార్లు వినుంటారు. కానీ ఎవరూ పాటించరు. చివరకు శాస్త్రవేత్తలు కూడా దీని మహత్యం తెలుసుకుని ఆశ్చర్యపోతున్నారు.
 
నాసా శాస్త్రవేత్తల పరిశోధనలో చివరకు సూర్యుడు కూడా ఓం అని పలుకుతాడట. దీనికి సాక్ష్యులను కూడా నాసా ఇప్పటికే చూపించింది. సూర్యుడి నుంచి వెలువడే శబ్దం ఓం. అందుకే పొద్దున్నే ఏదో ఒక ఆసనంలో కూర్చుని వెన్నుముకను నేరుగా పెట్టుకుని ఓం అనాలి. ఇలా ధ్యానం చేయడం ద్వారా మీ మనస్సుకు స్వాంతన లభిస్తుంది. కోపం తగ్గిపోతుంది. ఎవరితోనైనా ప్రశాంతంగా మాట్లాడుతారు. అలాగే మీపైనా ఎవరికీ ఎలాంటి కోపం ఉండదు. మీ వ్యక్తిగత శైలి మారిపోతుంది. కాబట్టి ప్రతిరోజు ఈ ఒక్క మంత్రాన్ని చెబితే చాలు.. ఇక మీ జీవితం మారిపోయినట్లే...

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఆగస్టు 10-12 తేదీల్లో ఎంపీటీసీ, జెడ్పీటీసీ గ్రామ పంచాయతీలకు ఎన్నికలు

బంధువుల పెళ్లిలో కేంద్ర మంత్రి రామ్మోహన్ స్టెప్పులు (Video)

శ్రీవారికి 2.5 కేజీల బంగారంతో శంకు చక్రాలు... ఆ దాత ఎవరో తెలుసా?

చుట్టూ తోడేళ్లు మధ్యలో కోతిపిల్ల, దేవుడిలా వచ్చి కాపాడిన జీబ్రా (video)

సీఎం రేవంత్ రెడ్డికి బిగ్ రిలీఫ్... ఏంటది?

అన్నీ చూడండి

లేటెస్ట్

Nag Panchami 2025: నాగపంచమి రోజున నాగుల పూజ ఎందుకు.. కుండలినీ శక్తిని?

Chanakya niti: భార్యాభర్తల సంబంధం బలపడాలంటే.. చాణక్య నీతి?

Nag Panchami 2025: నాగపంచమి విశిష్టత.. ఇవి వాడకుండా వుంటే?

శ్రావణ సోమవారం... జూలై 28న తెల్లనిపువ్వులు.. బిల్వ వృక్షం కింద నేతి దీపం వెలిగిస్తే..?

28-07-2025 సోమవారం ఫలితాలు - మనోధైర్యంతో మెలగండి....

తర్వాతి కథనం
Show comments