మనల్ని ఎవరైనా మోసం చేస్తే..?

Webdunia
శుక్రవారం, 15 ఫిబ్రవరి 2019 (12:06 IST)
మోసం చేయడం కంటే..
ఓటమిని పొందడమే గౌరవమైన విషయం..
 
తన మీద పడే రాళ్ళకు భయపడి పారిపోయేవాడు పిరికివాడు..
ఆ రాళ్ళను తప్పించుకుని ఎదురు తిరిగేవాడు ధైర్యవంతుడు..
ఆ రాళ్ళతోనే ఒక కోటను నిర్మించేవాడు మేధావి..
 
ఒక్క నిమిషం మనం నిర్లక్ష్యంగా ఉండడం వలన చేజారిన అవకాశం..
ఒక్కోసారి దశాబ్ద కాలం వేచి ఉన్నా దొరకకపోవచ్చు..
 
ఒకసారి మనల్ని ఎవరైనా మోసం చేస్తే.. అది వాళ్ళ తప్పవుతుంది..
రెండవసారీ మనం మోసపోతే కచ్ఛితంగా అది మన తప్పే అవుతుంది..
 
నీలో లోపాన్ని ఎవరైనా వేలెత్తి చూపితే ఆగ్రహించకు..
నీ మేలు కోరుకునేవారు ఒక్కరైనా ఉన్నారని ఆనందించు..
 
అందరిలోనూ మంచిని చూడడం నీ బలహీనత అయితే..
ఈ ప్రపంచంలో నీ అంత బలమైన వారు వేరొకరు ఉండరు.. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

KTR : రేవంత్ రెడ్డి అల్లుడిపై విమర్శలు గుప్పించిన కేటీఆర్

బీజేపీ, కాంగ్రెస్ పార్టీల బ్యాంక్ బ్యాలెన్స్ ఎంతో తెలిస్తే షాకవుతారు.. తెలుసా?

అన్నమయ్య జిల్లా కేంద్రంగానే రాయచోటి ఉంటుంది.. మంత్రి రాంప్రసాద్ రెడ్డి

Hyderabad: అమ్మపై పెట్రోల్ పోసి నిప్పంటిస్తుంటే.. కన్నబిడ్డ కళ్లారా చూశాడు..

మరాఠీ మాట్లాడటం లేదని కన్నబిడ్డను కొట్టి చంపేసిన కన్నతల్లి

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Naveen Polisetty: సంక్రాంతికి నవీన్‌ పొలిశెట్టి చిత్రం అనగనగా ఒక రాజు విడుదల

Kiki and Koko: మానవ విలువల్ని పిల్లలకు నేర్పించేలా కికి అండ్ కొకొ యానిమేషన్ మూవీ

ShivaRaj kumar: ఎన్ని రోజులు బతుకుతామో తెలీదు అందుకే సంతోషంగా బతకాలి : శివ రాజ్ కుమార్

ఉరికంబం ఎక్కిన ఖుదీరాం బోస్ గా చేయడం అదృష్టం - రాకేష్ జాగర్లమూడి

Chiru and Venky: మన శంకరవరప్రసాద్ గారు నుంచి సెలబ్రేషన్ మాస్ సాంగ్ ప్రోమో

తర్వాతి కథనం
Show comments