ప్రతికూల శక్తులకు చెక్ పెట్టే.. ఉప్పు, మిరపకాయలు.. ఎలా?

Webdunia
బుధవారం, 12 ఫిబ్రవరి 2020 (15:43 IST)
Sea salt remedie
గృహంలోని ప్రతికూల శక్తులకు చెక్ పెట్టేలా.. ఉప్పు, మిరపకాయలు పనిచేస్తాయని ఆధ్యాత్మిక పండితులు చెప్తున్నారు. ఆదాయం లేకపోవడం, ఆర్థిక ఇబ్బందులు తలెత్తడం.. అనారోగ్య సమస్యలు వేధించడం వంటివి ప్రతికూల శక్తులకు సూచనప్రాయం. ఇలాంటి ఇబ్బందులను దూరం చేసుకోవాలంటే.. రాళ్ల ఉప్పును వినియోగిస్తే సరిపోతుంది. 
 
రాళ్ల ఉప్పు, నాలుగు ఎండు మిరపకాయలు, ఒక నిమ్మపండు, ఒక గాజు బౌల్ తీసుకోవడం మంచిది. ఈ పరిహారాన్ని మంగళవారం పూట చేయడం ఉత్తమ ఫలితాలను ఇస్తుంది. ఒక గాజు బౌల్‌లో రాళ్ల ఉప్పును నింపి.. ఒక నిమ్మపండును రాళ్ల ఉప్పుపై వుంచాలి. తర్వాత నాలుగు ఎండుమిర్చిల ఉప్పుకు నాలుగు వైపులా నిలబెట్టాలి. 
 
మిరపకాయల చివర్లు ఇంట్లోని ప్రతికూలతను తొలగిస్తాయి. ఇలా వారానికి ఒకసారి చేయడం.. ఆ తర్వాత ఆ ఉప్పును తొలగించడం చేస్తే ఇంట్లోని ప్రతికూల శక్తులు తొలగిపోతాయి. ఉప్పు, మిరప, నిమ్మ పండును ప్రవహించే నీటిలో పారవేయాలని ఆధ్యాత్మిక పండితులు సూచిస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

మద్యం మత్తులో భార్యను కిరాతకంగా హత్య చేసిన భర్త... పుర్రెను చీల్చుకుని నోట్లో నుంచి...

భారతీయ విద్యార్థులకు శుభవార్తం - హెచ్-1బీ వీసా ఫీజు చెల్లించక్కర్లేదు...

రౌడీ షీటర్ వేధింపులతో వివాహిత ఆత్మహత్య

మహిళలపై ట్రాక్టర్ ఎక్కించి.. ఆపై గొడ్డలితో దాడి..

పదో తరగతి విద్యార్థినిపై అత్యాచారం, మాయమాటలు చెప్పి గోదారి గట్టుకి తీసుకెళ్లి...

అన్నీ చూడండి

లేటెస్ట్

TTD: తెలంగాణ భక్తుల వద్ద రూ.4లక్షల మోసం-దళారులను నమ్మొద్దు.. టీటీడీ వార్నింగ్

18-10-2025 శనివారం దినఫలాలు - ఆస్తి వివాదాలు జటిలమవుతాయి....

19న జనవరి కోటా శ్రీవారి అర్జిత సేవా టిక్కెట్లు రిలీజ్

సంపదలను తెచ్చే ధన త్రయోదశి, విశిష్టత ఏమిటి?

17-10-2025 శుక్రవారం దినఫలాలు - ఖర్చులు విపరీతం.. ఆప్తులతో సంభాషిస్తారు...

తర్వాతి కథనం
Show comments