పసుపు, కుంకుమ చేతి నుండి కింద జారిపడితే.. అశుభమా?

పసుపు, కుంకుమలు చేయి నుంచి కింద జారిపడితే కంగారు పడతాం. ఇదేదో అశుభసూచకమని భయపడుతుంటాం. అయితే పసుపు, కుంకుమ చేయి జారి కిందపడితే.. అది భూదేవిని అర్చించినట్లే భావించాలి. ఏ వస్తువు జారిపడినా.. అది నేలపాలవ

Webdunia
గురువారం, 29 మార్చి 2018 (13:19 IST)
పసుపు, కుంకుమలు చేయి నుంచి కింద జారిపడితే కంగారు పడతాం. ఇదేదో అశుభసూచకమని భయపడుతుంటాం. అయితే పసుపు, కుంకుమ చేయి జారి కిందపడితే.. అది భూదేవిని అర్చించినట్లే భావించాలి. ఏ వస్తువు జారిపడినా.. అది నేలపాలవుతుంది. అదేవిధంగానే పసుపు.. కుంకుమ కూడాను. పసుపు, కుంకుమ చేజారిపడితే.. అశుభసూచకమని ఏ శాస్త్రం చెప్పలేదు.
 
నేలపైన పసుపు, కుంకుమలు పడితే అరిష్టం కాదు. ఎందుకంటే.. విజయవాడ, తిరుమలతో పాటు ప్రముఖ పుణ్యక్షేత్రాలకు వెళ్ళినప్పుడు.. పసుపు, కుంకుమలతో మెట్ల పూజ చేస్తుంటారు. అది పుణ్యకార్యంగానే భావిస్తుంటాం. అదే తరహాలోనే పసుపు, కుంకుమ చేజారినా భూదేవికి అర్పించినట్లు భావించాలి.

భూదేవతే అన్నింటికి మూలం. వృక్షాలన్నీ భూదేవి ప్రసాదించేదే. అలాంటి మాతకు అర్పించడంగానే ఈ చర్యను భావించాలి. పసుపు, కుంకుమలు భూదేవికి అర్చించినా శుభాలే కలుగుతాయని జ్యోతిష్య నిపుణులు సూచిస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

కేఏ పాల్‌ను బుక్ చేశారు.. లైంగిక వేధింపుల కేసు నమోదు

ఏదో శక్తి రమ్మని పిలుస్తుందని చెరువులో దూకి బ్యాంకు మేనేజర్ ఆత్మహత్య

దోపిడీని అడ్డుకున్న భారత సంతతి మహిళ కాల్చివేత... ఎక్కడ?

ఐఐటీ ఖరగ్‌పూర్‌ను కుదిపేస్తున్న విద్యార్థుల ఆత్మహత్యలు

భారత్ - పాకిస్థాన్ యుద్ధాన్ని ఆపాను.. నోబెల్ బహుమతి ఇవ్వాల్సిందే : డోనాల్డ్ ట్రంప్

అన్నీ చూడండి

లేటెస్ట్

20-09-2025 శనివారం ఫలితాలు - వ్యతిరేకులు సన్నిహితులవుతారు...

రాహుకేతువులు ప్రసన్నత కోసం జపించాల్సిన శ్లోకాలు

100 ఏళ్ల తర్వాత సూర్య గ్రహణంతో కలిసి వస్తున్న పితృపక్షం, ఏం చేయాలి?

సెప్టెంబర్‌ 21న సూర్యగ్రహణం: కన్యారాశిలో సూర్యుడు, చంద్రుడు, బుధుడు...

Mahalaya Amavasya 2025: రవి అమావాస్య, మహాలయ అమావాస్య.. రెండూ ఒకే రోజు..

తర్వాతి కథనం
Show comments