వామ్మో... కలలో ఏనుగు కనిపించింది, నాలుక పిడచకట్టుకుపోయింది, ఏం జరుగుతుంది?

Webdunia
మంగళవారం, 26 మే 2020 (11:44 IST)
కలలు రావడం అనేది అందరికి సహజమే. కానీ కొన్ని కలలో పర్వతాలు, నదులు, అడవులు, జంతువులు కనిపిస్తుంటాయి. ఒక్కోసారి పులులు, సింహాలు, ఏనుగులు కూడా కనిపిస్తుంటాయి. ఒకవేళ అలాంటి జంతువులు కనుక మీ కలలో కనిపించినప్పుడు భయం కలుగుతుంది. మరునాడే ఉదయం లేవగానే ఈ విషయాన్ని అందరితో చెపుతూ ఆందోళన చెందుతుంటారు.
 
కాని ఒక విషయం, కలలో ఏనుగు కనుక కనిపిస్తే మంచిదేనని శాస్త్రంలో చెప్పబడింది. ఏనుగు కుంభస్థలం లక్ష్మీదేవి నివాస స్థానంగా పేర్కొనబడింది. మరి అటువంటి ఏనుగు కలలో దర్శనం ఇవ్వడం చాలా శుభప్రధమని ఆధ్యాత్మికం గ్రంధాలలో చెప్పబడింది. ఏనుగులను దర్శించుకోవడం వలన సమస్త పాపాలు, దారిద్య్రం, దుఃఖం నశించిపోతాయి. 
 
అలానే ఏనుగును దర్శించుకోవడం వలన అదృష్టం, ఐశ్వర్యం చేకూరుతుందని నమ్మకం. పుణ్యక్షేత్రాలలో గజ వాహనంగా ఏనుగులు భగవంతుని సేవలలో తరిస్తుంటారు. గజ ముఖంతోనే వినాయకుడు తొలి పూజలు అందుకుంటాడు. అందరి విఘ్నాలను తొలగిస్తుంటాడు. అలాంటి ఏనుగులు కలలోనే కాదు బయట కనిపించినా కూడా ఇలాంటి ఫలితాలే కలుగుతాయని శాస్త్రంలో స్పష్టం చెప్పబడింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఏబీసీ క్లీన్‌టెక్, యాక్సిస్ ఎనర్జీతో రూ. 1,10,250 కోట్ల ఒప్పందం కుదుర్చుకున్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం

దీని గురించి మీకు తెలియదు.. దగ్గరికి రాకండి.. భార్యను నడిరోడ్డుపైనే చంపేసిన భర్త (video)

32 ఏళ్లు వచ్చినా పెళ్లి కావడంలేదని రైలు కిందపడి యువకుడు ఆత్మహత్య

ఏపీని గ్రీన్ హైడ్రోజన్ వ్యాలీగా తీర్చిదిద్దుతాం : సీఎం చంద్రబాబు

కడుపు నొప్పితో మహిళ స్కానింగుకి వస్తే ప్రైవేట్ భాగాలను తాకుతూ వేధింపులు (video)

అన్నీ చూడండి

లేటెస్ట్

Black Cat in Dreams: కలలో నల్లపిల్లి కనిపిస్తే మంచిదా లేకుంటే?

11-11-2025 మంగళవారం ఫలితాలు - ఆశలొదిలేసుకున్న బాకీలు వసూలవుతాయి

శ్రీ శ్రీ శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి వారు జీవ సమాధికి ప్రవేశించుటకు ముందు రోజు రాత్రి ఏం జరిగింది?

శ్రీవారి దివ్య ఆశీస్సులతో అన్నప్రసాదానికి ఆధునిక వంటశాల: ముకేష్ అంబాని

Non Veg Food Near Alipiri: అలిపిరి సమీపంలో మాంసాహారం తిన్నారు.. ఇద్దరు ఉద్యోగులు అవుట్

తర్వాతి కథనం
Show comments