అష్టకష్టాలు తొలగిపోవాలా? అష్టైశ్వర్యాలు చేకూరాలంటే? బుధవారం?

బుధవారం రోజున లక్ష్మీ సమేతుడైన నరసింహ స్వామిని మంగళ, బుధవారాల్లో పూజించిన వారికి సకల సంపదలు చేకూరుతాయి. శత్రుబాధ వుండదు. దుఃఖం తొలగిపోతుంది. మంగళ, బుధవారాల్లో సంధ్యా సమయంలో నృసింహ స్వామిని దర్శించడం ద

Webdunia
మంగళవారం, 22 మే 2018 (15:08 IST)
బుధవారం రోజున లక్ష్మీ సమేతుడైన నరసింహ స్వామిని మంగళ, బుధవారాల్లో పూజించిన వారికి సకల సంపదలు చేకూరుతాయి. శత్రుబాధ వుండదు. దుఃఖం తొలగిపోతుంది. మంగళ, బుధవారాల్లో సంధ్యా సమయంలో నృసింహ స్వామిని దర్శించడం ద్వారా అష్టైశ్వర్యాలు చేకూరుతాయి. ఈతిబాధలు తొలగిపోతాయి. 
 
ఈ వారాల్లో పానకం, వడపప్పు దేవుడికి నైవేద్యంగా సమర్పించాలి. అలా కుదరని పక్షంలో శ్రీరామనవమికి, నృసింహ జయంతికి పానకం నైవేద్యం పెట్టి భక్తులకు పంచిపెట్టాలి. మంగళ లేదా బుధవారాల్లో నృసింహ స్వామిని పూజించి.. 
 
''మాతా నృసింహ, పితా నృసింహ
భ్రాతా నృసింహ, సఖా నృససింహ
విద్యా నృసింహ, ద్రవిణం నృసింహ
స్వామి నృసింహ, సకలం నృసింహ''
 
అని ఎవరైతే స్వామిని తలుచుకుని మనసారా పూజిస్తారో వారికి జీవితంలో దుఃఖాలు, కష్టాలు తొలగిపోతాయి. పగతో కూడిన ప్రతీకారం తీర్చుకోవాలనే మనసత్త్వం నృసింహ ఆరాధన ద్వారా తొలగిపోతుంది. కష్టాలను తొలగించే దేవుడు నృసింహ స్వామి. కోపాన్ని నశింపజేస్తాడు. ఇంకా దుఃఖాలు వేధించిన వేళ.. నృసింహ స్వామిని పూజించాలని ఆధ్యాత్మిక పండితులు చెప్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

కుప్పంలో నారా భువనేశ్వరి పర్యటన.. రాజకీయ అరంగేట్రం చేస్తారా?

ఢిల్లీలో పోలీసులపై పెప్పర్ స్ప్రే దాడి.. ఎందుకో తెలుసా? (Video)

ఖలీదా జియాకు గుండె - ఊపిరితిత్తుల్లో ఇన్ఫెక్షన్ - తీవ్ర అస్వస్థత

జె-1 వీసా నిరాకరించిన అమెరికా.. మనస్తాపంతో మహిళా వైద్యురాలు ఆత్మహత్య

Kerala: భార్య తలపై సిలిండర్‌తో దాడి చేసిన భర్త.. కారణం ఏంటంటే?

అన్నీ చూడండి

లేటెస్ట్

22-11-2025 శనివారం ఫలితాలు - మీపై శకునాల ప్రభావం అధికం...

21-11-2025 శుక్రవారం ఫలితాలు - చీటికి మాటికి అసహనం చెందుతారు...

Love: ప్రేమిస్తే ఈ నెలల్లో పుట్టిన అమ్మాయిల్నే ప్రేమించాలి.. ఎందుకంటే?

20-11-2025 గురువారం ఫలితాలు - ఆర్థికలావాదేవీల్లో అప్రమత్తంగా ఉండాలి...

శబరిమల మార్గంలో నెట్‌వర్క్‌ను మెరుగుపరిచిన Vi ; పిల్లల భద్రతకు అనువైన వి సురక్ష రిస్ట్ బ్యాండ్

తర్వాతి కథనం
Show comments