Webdunia - Bharat's app for daily news and videos

Install App

గుమ్మానికి బయటి వైపు దీపాలు పెడితే?

Webdunia
గురువారం, 7 జనవరి 2021 (05:00 IST)
Diya
గుమ్మంకు ఇరువైపులా ఒక రాగి చెంబులో నీళ్లు పోసి కాస్త పచ్చ కర్పూరం, ఐదు రూపాయి బిళ్ళలు అందులో వేయాలి. అలాగే ఒక ఎరుపు రంగు పుష్పం. వీలైతే ఒక వట్టి వేళ్ళు గుత్తి అందులో వుంచాలి. ఈ రెండు చెంబుల్ని గుమ్మానికి లోపల వైపుగా గుమ్మం పక్కనే వుంచాలి. 
 
ఇలా రోజూ పొద్దునే అందులోని నీళ్లు మారుస్తూ.. అలాగే పచ్చ కర్పూరం, వట్టి వేళ్లు, ఎరుపు రంగు పుష్పం వేసి మళ్లీ చెంబుతో నీళ్లు పెడుతూ ఉండాలి. ఇలా పెట్టడం వల్ల ఆ ఇంట్లోకి లక్ష్మీదేవి అడుగు పెడుతుందని ఆధ్యాత్మిక పండితులు అంటున్నారు. దారిద్ర్యం తొలగిపోతుందని చెప్తున్నారు. 
 
అలాగే గుమ్మానికి బయటి వైపు పక్కనే దీపాలు పెట్టండి. ప్రతీ రోజూ సూర్యోదయం, సూర్యాస్తమయ సమయంలో గుమ్మానికి పక్కన ఎవరైతే దీపారాధన చేస్తారో ఆ ఇంట లక్ష్మీ కటాక్షం వెల్లివిరిస్తుందని ఆధ్యాత్మిక పండితులు అంటున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

భారత్ దాడులతో నష్టపోయిన మాట నిజమే : అంగీకరించిన పాకిస్థాన్

టిబెట్‌లో భారీ భూకంపం.. ప్రాణనష్టం ఎంత?

భారత్ దెబ్బకు పాకిస్థాన్ కకావికలం... సైనిక స్థావరాలు ధ్వంసం!

Monsoon: జూన్ 1 నాటికి కేరళ తీరాన్ని తాకనున్న రుతుపవనాలు

అటు నుంచి బుల్లెట్ వస్తే.. ఇటు నుంచి బాంబు వెళ్లాలి : సైన్యానికి ప్రధాని మోడీ ఆదేశాలు!!

అన్నీ చూడండి

లేటెస్ట్

10-05-2025 శనివారం దినఫలితాలు - సంకల్పబలంతోనే కార్యం సిద్ధిస్తుంది...

09-05-2025 శుక్రవారం దినఫలితాలు-చీటికిమాటికి చికాకుపడతారు

08-05-2025 గురువారం దినఫలితాలు - దంపతుల మధ్య సఖ్యత ఉండదు...

07-05-2025 బుధవారం దినఫలితాలు - శ్రీమతి ధోరణి చికాకుపరుస్తుంది...

06-05-2025 మంగళవారం దినఫలితాలు - దంపతుల మధ్య అన్యోన్యత నెలకొంటుంది...

తర్వాతి కథనం
Show comments