Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఈ మొక్కలు ఇంట్లో ఉంటే అదృష్టం మీ వెంటే...

మొక్కలు పెంచడం చాలా మంచి అలవాటు. మొక్కలతో పచ్చదనంతో పాటుగా అదృష్టం కూడా వరిస్తుందని చాలామంది నమ్మకం. ప్రతి ఇంట్లో కొన్ని మొక్కలు తప్పనిసరిగా ఉంటే మంచిదని మన పూర్వీకులు ఏనాడు చెప్పారు. 1. తులసి మొక్క:- అమ్మవారికి ప్రతిరూపమైన తులసి చాలా పవిత్రమైంది.

Webdunia
మంగళవారం, 3 జనవరి 2017 (18:21 IST)
మొక్కలు పెంచడం చాలా మంచి అలవాటు. మొక్కలతో పచ్చదనంతో పాటుగా అదృష్టం కూడా వరిస్తుందని చాలామంది నమ్మకం. ప్రతి ఇంట్లో కొన్ని మొక్కలు తప్పనిసరిగా ఉంటే మంచిదని మన పూర్వీకులు ఏనాడు చెప్పారు. 
 
1. తులసి మొక్క:- అమ్మవారికి ప్రతిరూపమైన తులసి చాలా పవిత్రమైంది. తులసి మొక్క ఖచ్చితంగా ఇంట్లో ఉండాలి. అలా ఉంటే అదృష్టం, ఆరోగ్యం రెండూ ప్రాప్తిస్తాయి. 
2.  ఉసిరి మొక్క:- ఉసిరి మొక్కను సాక్షాత్తూ విష్ణుమూర్తిగా భావిస్తారు. అందుకే ఉసిరిని ఖచ్చితంగా ఇంట్లో ఉంచాలి. కార్తీక మాసంలో ఉసిరి, తులసిని కలిపి పూజ చేయడం కూడా తెలిసిందే. 
3. కలబంద:- దిష్టి దోషాలు పోవాలంటే ఖచ్చితంగా కలబంద మొక్క ఇంటి ముందు ఉంటే మనకు మంచే జరుగుతుంది. వచ్చే దిష్టి దోషాలన్నీ పోతాయి. 
4.మనీ ప్లాంట్ :- పేరులోనే డబ్బు ఉన్న ఈ మొక్క ఇంటి పరిసరాల్లో ఉంటే ధనం పుష్కలంగా సమకూరుతుంది. డబ్బే కాకుండా ఈ మొక్క కారణంగా ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ వస్తుంది. అయితే రోజూ దానికి కొద్దిగా నీళ్లు పోయాలి. అప్పుడు మాత్రమే మంచి ఫలితం వస్తుంది.
అన్నీ చూడండి

తాజా వార్తలు

నారాయణ కాలేజీలో ఇంటర్ విద్యార్థి ఆత్మహత్య.. పరిగెత్తించి లెక్చరర్‌పై దాడి.. (video)

అప్పుల బాధ.. తెలంగాణలో ఆటో డ్రైవర్ ఆత్మహత్య.. ఈఎంఐ కట్టలేక?

రేవంత్‌రెడ్డి హయాంలో ప్రజల శాపనార్థాలు తప్పట్లేదు.. కవిత ఫైర్

మేమేమైన కుందేళ్లమా? ముగ్గురు సంతానంపై రేణుకా చౌదర్ ఫైర్

నెలలో ఏడు రోజులు బయట తిండి తింటున్న హైదరాబాదీలు!

అన్నీ చూడండి

లేటెస్ట్

కార్తీకమాసం: మాస శివరాత్రి.. సాయంత్రం కొబ్బరినూనెతో దీపం.. ఎందుకు?

కార్తీక శివరాత్రి.. రాళ్ల ఉప్పు శివలింగంపై వుంచితే?

29-11-2024 శుక్రవారం ఫలితాలు - సంకల్పబలంతోనే కార్యం సిద్ధిస్తుంది...

అదృష్టం ఈ రాశుల వారికే.. 2025 శుక్ర గ్రహ అనుకూలంతో..?

మేష రాశిఫలం 2025 - ప్రేమ జీవితం ఎలా వుంటుంది?

తర్వాతి కథనం
Show comments