'పాలపిట్ట' శకునం మంచిదేనా?

ప్రతి ఒక్కరూ తాము తలపెట్టిన పనులు ఎలాంటి ఆటంకాలు లేకుండా పూర్తి కావాలని కోరుకుంటారు. అలా పూర్తికావాలి అంటే ఆ కార్యం నిమిత్తం బయలుదేరేటప్పుడు మంచి శకునం ఎదురుగా రావాలని ఆశిస్తుంటారు. తలపెట్టిన కార్యాన్

Webdunia
శనివారం, 21 జులై 2018 (11:03 IST)
ప్రతి ఒక్కరూ తాము తలపెట్టిన పనులు ఎలాంటి ఆటంకాలు లేకుండా పూర్తి కావాలని కోరుకుంటారు. అలా పూర్తికావాలి అంటే ఆ కార్యం నిమిత్తం బయలుదేరేటప్పుడు మంచి శకునం ఎదురుగా రావాలని ఆశిస్తుంటారు. తలపెట్టిన కార్యాన్ని ఎదురుగా వచ్చే శకునం తప్పనిసరిగా ప్రభావితం చేస్తుందనే విశ్వాసం పూర్వాకాలం నుండి ఉంది.
 
ఈ శకునాలలో మనుష్యులు మాత్రమే కాకుండా కొన్ని జంతువులు, పక్షులు కూడా పేర్కొనబడుతున్నాయి. అలాగే కొన్ని రకాల ధ్వనులను కూడా శకునాలుగా భావిస్తుంటారు. ముత్తైదువులు నీళ్ల బిందెతో ఎదురైనా, ఆవుదూడలు ఎదురైనా, ఆలయంలో నుండి గంట మోగిన శబ్దం వినిపించినా శుభశకునాలుగా భావించాలని చెప్పబడుతోంది.
 
అలాగే పాలపిట్ట శకునం కూడా శుభసూచకంగా విశ్వసించబడుతోంది. ఏదైనా ఒక ముఖ్యమైన కార్యం నిమిత్తం ప్రయాణమైనప్పుడు ఎదురుగా పాలపిట్ట వస్తే అది శుభసూచకంగా భావించి బయలుదేరాలని స్పష్టం చేయబడుతోంది. తలపెట్టిన కార్యం ఎలాంటి ఆటంకాలు లేకుండా విజయవంతంగా పూర్తవుతుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Pawan kalyan: ఇప్పటంలో పవన్ కల్యాణ్ పర్యటన.. ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారు..

ఫ్రీగా టికెట్ కొనిచ్చి చేతిలో రూ.2.7 లక్షలు పెడతా, వెళ్లిపోండి: అక్రమ వలసదారులకు ట్రంప్ ఆఫర్

క్రిస్మస్‌ వేడుకలు.. పులివెందులలో వైఎస్సార్ ఫ్యామిలీ.. షర్మిల ఎక్కడ?

నీ బిడ్డగా నీ ఇంటికి వచ్చానమ్మా... ఇండ్ల నాగేశ్వరమ్మకు పవన్ కళ్యాణ్ ఆత్మీయ ఆలింగనం

మన భూభాగంలో భారత్ దాడి తప్పు కాదు: పాక్ ఆర్మీ చీఫ్ అసిమ్‌కి పాక్ పొలిటీషియన్ రెహ్మాన్ షాక్

అన్నీ చూడండి

లేటెస్ట్

మంగళవారాల్లో హనుమకు లడ్డూ, అరటి పండ్లు సమర్పిస్తే?

డిశెంబరు 23 మీ రాశి ఫలితాలు, మీ ఆలోచనల్లో మార్పు వస్తుంది

22-12-2025 సోమవారం రాశిఫలాలు - కీలక పత్రాలు అందుకుంటారు...

21-12-2025 నుంచి 27-12-2025 వరకు మీ వార రాశిఫలాలు

21-12-2025 ఆదివారం ఫలితాలు - దంపతుల మధ్య చిన్న కలహం...

తర్వాతి కథనం
Show comments