Webdunia - Bharat's app for daily news and videos

Install App

చవితి రోజున గణేశ పూజ.. నెయ్యిని దానంగా ఇస్తే?

Webdunia
శనివారం, 16 జులై 2022 (19:38 IST)
చవితి రోజున గణేశ పూజ శుభ ఫలితాలను ఇస్తుంది. గణేశుడిని విఘ్నహర్త అని కూడా పిలుస్తారు. గణేశుని అనుగ్రహంతో జీవితంలోని కష్టాలన్నీ తొలగిపోతాయి. ఆనందం , శ్రేయస్సు లభిస్తుందని నమ్ముతారు.  
 
చవితితో పాటు ప్రతి బుధవారం వినాయక స్వామి ఆలయంలో ఆవు నెయ్యి దానం చేయడం శుభప్రదంగా భావిస్తారు. ఇలా చేస్తే వ్యాపారంలో ఏర్పడిన అడ్డంకులు తొలగిపోతాయి. పురోగతికి కొత్త మార్గాలను లభిస్తాయి. 
 
అలాగే కుటుంబంలో ఆనందం, శ్రేయస్సు కోసం, ఇంటి పూజాగదిలో ప్రతి బుధవారం లక్ష్మీ దేవి విగ్రహం లేదా ఫోటో ముందు నెయ్యి దీపం వెలిగించి, కోరికలు నెరవేరాలని లక్ష్మీ దేవిని ప్రార్థించాలి.
 
ఇంకా వృత్తిలో విజయాన్ని పొందడానికి, బుధవారం, చవితి నాడు ఆలయానికి లేదా బ్రాహ్మణుడికి కొత్త మట్టి కుండలో నీటిని దానం చేయడం వల్ల మంచి ఫలితాలు వస్తాయి.
 
ఏదైనా పనిలో పదే పదే కష్టాలు ఎదురైతే, ఆ పనిలో విజయం సాధించడానికి, స్నానమాచరించిన తర్వాత వినాయకుడికి నమస్కరించి, శ్రీ గణేశాయ నమః అనే గణేశ మంత్రాన్ని11 సార్లు జపించండి. గణేశుడికి ఎర్రటి పువ్వులు సమర్పించండి. 
 
అలాగే అనుకున్న కోరికలు నెరవేరాలంటే.. చవితితో పాటు బుధవారం నాడు గణేశ ఆలయాన్ని సందర్శించి… అది నెరవేరడానికి బెల్లం సమర్పించినట్లైతే మంచి ఫలితం వుంటుందని ఆధ్యాత్మిక పండితులు అంటున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Kodali Nani: కొడాలి నాని ఆరోగ్య పరిస్థితిపై ఫోనులో ఆరా తీసిన జగన్.... ఆస్పత్రికి వెళ్లలేరా?

Polavaram: 2027 చివరి నాటికి పోలవరం ప్రాజెక్టు పూర్తి: చంద్రబాబు ప్రకటన

Revanth Reddy: తెలంగాణ అసెంబ్లీలో రేవంత్ రెడ్డి, కేటీఆర్‌ల జైలు కథలు..

Aarogyasri: ఏపీలో ఏప్రిల్ 7 నుంచి ఆరోగ్య శ్రీ సేవలు బంద్?

Putin: భారత్‌లో పర్యటించనున్న రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్..

అన్నీ చూడండి

లేటెస్ట్

26-03-2025 బుధవారం దినఫలితాలు - మీ బలహీనతలు అదుపు ఉంచుకోండి...

నన్ను ప్రేమించి ఆమెను పెళ్లాడుతావా?: శిలగా మారిపోయిన వేంకటేశుడు

25-03-2025 మంగళవారం దినఫలితాలు - పొదుపు పథకాలపై దృష్టి పెడతారు...

AP Govt: అమరావతిలో శ్రీవారి ఆలయం- రూ.185 కోట్లు కేటాయింపు.. అద్భుతంగా నిర్మాణం

Vastu: వాస్తు శాస్త్రం: నల్లపిల్లిని ఇంట్లో పెంచుకోకూడదా? బంగారు పిల్లిని పెంచుకుంటే?

తర్వాతి కథనం
Show comments