Goddess Lakshmi: ఉద్యోగం కోసం ఈ ఎనిమిది నామాలతో శ్రీ లక్ష్మిని పూజిస్తే?

సెల్వి
శుక్రవారం, 5 సెప్టెంబరు 2025 (13:13 IST)
ఉద్యోగం కోసం శుక్రవారం మాత్రమే కాకుండా శ్రీ మహా లక్ష్మీదేవిని ఎనిమిది పేర్లతో జపించాలి అంటున్నారు పండితులు. ఈ ఎనిమిది నామాలతో శ్రీలక్ష్మిని స్తుతించడం ద్వారా సర్వశుభాలు చేకూరుతాయి. ఇంకా మంచి ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. ఒక వ్యక్తి ఉద్యోగం కోసం తీవ్రంగా అన్వేషిస్తున్నప్పుడు, ఈ ఎనిమిది అద్భుత నామాలతో లక్ష్మీదేవిని పూజించడం ద్వారా మంచి ఫలితాలు పొందవచ్చు. 
 
శ్రీ మహా లక్ష్మీ దేవిని రోజూ లేదా శుక్రవారం ఉదయం, సాయంత్రం నిష్ఠతో పూజించే వారికి సంపద, శ్రేయస్సు చేకూరుతుంది. అలాగే మంచి ఉద్యోగం పొందడానికి లక్ష్మీదేవికి చెందిన ఈ ఎనిమిది పేర్లను జపించాలి. 
ఓం ఆద్య లక్ష్మై నమః
ఓం విద్యా లక్ష్మై నమః
ఓం సౌభాగ్య లక్ష్మై నమః
ఓం అమృతలక్ష్మై నమః
ఓం కమలాక్ష్మయే నమః
ఓం సత్య లక్ష్మై నమః
ఓం భోగ లక్ష్మై నమః
ఓం యోగ లక్ష్మై నమః
 
ఈ మంత్రాన్ని సాధారణంగా స్నానం చేసిన తర్వాత ఉదయించే సూర్యుని వైపు కూర్చుని 7 సార్లు జపించడం ద్వారా అనుకున్న కార్యాలు దిగ్విజయం అవుతాయి. ఉద్యోగప్రాప్తి వుంటుంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

శవరాజకీయాలు చేస్తే ఇక జైలుశిక్షే... చట్టం చేసిన బీజేపీ పాలిత రాష్ట్రం

Sonu Sood: ఇండిగో ఎయిర్‌లైన్స్ ప్రయాణీకుల కోసం సోనూసూద్ ఏమన్నారంటే?

నిమ్మకాయను గాలి లోకి లేపుతూ మాజీ సర్పంచ్ క్షుద్రపూజ, వీడియో వైరల్

హైదరాబాద్ రోడ్డు ప్రమాదం - బీటెక్ విద్యార్థిని మృతి

మహారాష్ట్రలో ఘోర రోడ్డు ప్రమాదం : ఆరుగురు మృత్యువాత

అన్నీ చూడండి

లేటెస్ట్

కలలో ప్రియురాలు నవ్వుతూ మీ వెనుకే నడుస్తున్నట్లు కనిపిస్తే...?!!

తిరుమలలో వైకుంఠ ద్వార దర్శనం.. సర్వదర్శనం టోకెన్ల జారీ నిలిపివేత

Godess Lakshmi : మార్గశిర పౌర్ణమి రోజున లక్ష్మీదేవిని ఇలా పూజిస్తే..?

04-12-2025 గురువారం ఫలితాలు - మీ బలహీనతలు అదుపులో ఉంచుకోండి...

జై గురుదత్త

తర్వాతి కథనం
Show comments