Webdunia - Bharat's app for daily news and videos

Install App

అక్టోబర్ 26న బుధుడు ఆ రాశిలోకి ప్రవేశిస్తాడు... ఈ రాశులకు లాభం

Webdunia
మంగళవారం, 25 అక్టోబరు 2022 (11:18 IST)
అక్టోబర్ 26న బుధుడు కన్యారాశిని వదిలి తులారాశికి ప్రవేశిస్తాడు. నవంబర్ 19 వరకు ఈ రాశిలోనే వుంటుంది. బుధగ్రహ సంచారం పలు రాశుల వారికి ప్రయోజనకరంగా ఉంటుంది. 
 
బుధుడు తులారాశిలో ప్రవేశించడం వల్ల సింహరాశి వారికి శుభఫలితాలు వున్నాయి. కుటుంబ సభ్యుల మధ్య సంబంధాలు మెరుగుపడతాయి.  
 
ధనుస్సు : బుధగ్రహ సంచారం ధనుస్సు రాశి వారికి మంచి ఫలితాలను ఇస్తుంది. వారు కొత్త ఆదాయ వనరులను సృష్టిస్తారు. దాని వల్ల డబ్బు సంపాదన పెరుగుతుంది. బకాయిలు తిరిగి చెల్లించబడతాయి. కుటుంబ సంబంధాలలో మాధుర్యం ఉంటుంది. శుభవార్త వింటారు. 
 
మిథునరాశి: మిథున రాశి వారికి బుధ సంచారం అనుకూల ఫలితాలను ఇస్తుంది. పని ప్రదేశంలో వారికి అనుకూలమైన అవకాశాలు లభిస్తాయి. ఆదాయ వనరులు పెరుగుతాయి. అనుకోని ప్రదేశాల నుండి ఆర్థిక లాభం ఉంటుంది. 
 
కర్కాటకం: బుధుడు తులారాశిలో ప్రవేశించడం కర్కాటక రాశి వారికి కుటుంబ శాంతిని కాపాడుతుంది. ఉద్యోగం చేస్తున్న వారికి ఆదాయం పెరుగుతుందని ఆధ్యాత్మిక పండితులు అంటున్నారు.

 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

అతి త్వరలోనే ముంబై - అహ్మదాబాద్‌ల మధ్య బుల్లెట్ రైలు సేవలు

గడ్కరీ నివాసానికి బాంబు బెదిరింపు : క్షణాల్లో నిందితుడి అరెస్టు

ప్రకాశం జిల్లాలో పెళ్లిలో వింత ఆచారం.. (Video)

సరయూ కాలువలోకి దూసుకెళ్లి భక్తుల వాహనం - 11 మంది జలసమాధి

2 గంటల్లో తిరుమల శ్రీవారి దర్శనం - సాధ్యమేనా?

అన్నీ చూడండి

లేటెస్ట్

01-08-2025 శుక్రవారం దినఫలితాలు - ఊహించని ఖర్చులు చికాకుపరుస్తాయి....

సముద్రపు తెల్ల గవ్వలు ఇంట్లో పెట్టుకోవచ్చా?

Sravana Masam Fridays 2025: శ్రావణ శుక్రవారం-అష్టమి తిథి-లక్ష్మీదేవితో పాటు దుర్గకు పూజ చేస్తే?

01-08-2025 నుంచి 31-08-2025 వరకు మీ మాస ఫలితాలు

TTD: తిరుమల ఆలయ ప్రాంగణంలో రీల్స్ చేస్తే కఠిన చర్యలు తప్పవు: టీటీడీ

తర్వాతి కథనం
Show comments