Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆడపిల్లలకు ఎర్ర దారం... మగపిల్లలకు ఆకుపచ్చ దారం... కట్టి చూడండి...

పిల్లలు తమ మాటవినలేదనే వారు ఈ చిన్న చిట్కాలు పాటించి చూడండి. ఆడపిల్లలకైతే ఐదు పోగుల ఎర్ర దారం కుడి భుజానికి కట్టి కుంకుమ బొట్టు పెట్టుకునే అలవాటు చేయండి. మగ పిల్లలైతే ఆకు పచ్చ దారం తొమ్మిది పోగులు వేసి కుడి భుజానికి కట్టి గంధాన్ని ధరించటం అలవాటు చేసి

Webdunia
మంగళవారం, 12 జులై 2016 (20:08 IST)
పిల్లలు తమ మాటవినలేదనే వారు ఈ చిన్న చిట్కాలు పాటించి చూడండి. ఆడపిల్లలకైతే ఐదు పోగుల ఎర్ర దారం కుడి భుజానికి కట్టి కుంకుమ బొట్టు పెట్టుకునే అలవాటు చేయండి. మగ పిల్లలైతే ఆకు పచ్చ దారం తొమ్మిది పోగులు వేసి కుడి భుజానికి కట్టి గంధాన్ని ధరించటం అలవాటు చేసి చూడండి... పిల్లలు మీ మాటను శిరసా వహిస్తారు.
 
ఆడపడుచులు ,అత్తమామలతో విబేధాలు ఎక్కువైతే, వారు మిమ్ములను ఇబ్బందులు పెడుతుంటే వారు పనుకునే దిండు కింద తులసి వేరు ఉంచండి వారు మిమ్మల్ని ఆప్యాయంగా చూసుకుంటారు. విరోధాలు తగ్గిపోతాయి

#KCRonTwitter.. FOLLOW బటన్ పగిలిపోవాలి.. సోషల్ మీడియా ఎంట్రీ

20 అడుగుల ఎత్తు.. గాలిలో ఎగిరిన ఎస్‌యూవీ.. ముగ్గురు భారతీయ మహిళలు మృతి

బ్యాండేజ్ తీసేసిన జగన్, అరె... పోయిందే, చిన్న మచ్చ కూడా లేదు

23వ వ్యవస్థాపక దినోత్సవాన్ని జరుపుకున్న బీఆర్ఎస్

వేరే మహిళతో బెడ్రూంలో భర్త, తాళం పెట్టేసిన భార్య, ఘోరం జరిగిపోయింది

23-04-2024 మంగళవారం దినఫలాలు - ప్రైవేటు సంస్థలలోని వారికి మార్పులు అనుకూలం

హనుమాన్ జయంతి.. పూజ ఎలా చేయాలి..

21-04-2024 ఆదివారం దినఫలాలు - లక్ష్యసాధనకు నిరంతర కృషి అవసరం...

21-04-2024 నుంచి 27-04-2024 వరకు ఫలితాలు మీ రాశిఫలితాలు

20-04-202 శనివారం దినఫలాలు - కంప్యూటర్ రంగాల్లో వారికి ఒత్తిడి తప్పదు...

తర్వాతి కథనం
Show comments