Webdunia - Bharat's app for daily news and videos

Install App

అమిత శక్తివంతుడు పంచముఖ ఆంజనేయుడు... అప్పుడు అలా ప్రత్యక్షమయ్యాడు...

పంచముఖ ఆంజనేయస్వామి రూపం చాలా ప్రసిద్ధమైనది. రామరావణ యుద్ధంలో పంచముఖ అంజనేయుని ప్రసక్తి కన్పిస్తుంది. రామరావణ యుద్ధం నందు రావణుడు మహీరావణుడి సాయం కోరతాడు. మహీరావణుడు పాతాళానికి అధిపతి. ఆంజనేయుడు ఏర్పాటు చేసిన వాల శయన మందిరం(తోకతో ఏర్పాటు చేసినది) నుం

Webdunia
మంగళవారం, 12 జులై 2016 (17:01 IST)
పంచముఖ ఆంజనేయస్వామి రూపం చాలా ప్రసిద్ధమైనది. రామరావణ యుద్ధంలో పంచముఖ అంజనేయుని ప్రసక్తి కన్పిస్తుంది. రామరావణ యుద్ధం నందు రావణుడు మహీరావణుడి సాయం కోరతాడు. మహీరావణుడు పాతాళానికి అధిపతి. ఆంజనేయుడు ఏర్పాటు చేసిన వాల శయన మందిరం(తోకతో ఏర్పాటు చేసినది) నుండి రామలక్ష్మణులను మహీరావణుడు విభీషణుడి రూపంలో వచ్చి అపహరిస్తాడు. ఈ సంగతి తెలుసుకున్న ఆంజనేయుడు రామలక్ష్మణులను అన్వేషిస్తూ పాతాళ లోకానికి వెళ్తాడు. 
 
పాతాళ లోకంలో వివిధ దిక్కులలో ఉన్న ఐదు దీపాలను ఒకేసారి విచ్ఛిన్నం చేస్తే మహీరావణుడు ప్రాణాలు పోతాయని తెలుసుకున్న ఆంజనేయుడు పంచముఖ ఆంజనేయుని రూపాన్ని దాలుస్తాడు. అందులో ఒక ముఖం ఆంజనేయునిది కాగా , గరుడ, వరహ, హయగ్రీవ, నరసింహాది రూపాలతో పంచముఖ అవతారంగా ఏర్పడి ఆ దీపాలను ఒకేసారి ఆర్పి శ్రీరామ లక్ష్మణులను కాపాడుకుంటాడు. పంచముఖ ఆంజనేయుడు అమిత శక్తివంతుడు. ఈ రూపంలో స్వామిని నిష్ఠతో పూజించిన వారికి సకల కార్యాలు నెరవేరితీరతాయి.

నారా లోకేష్ కోసం రంగంలోకి దిగిన ఎన్టీఆర్ కుటుంబీకులు

రోడ్డు సైడ్ హోటల్లో కేసీఆర్, సెల్ఫీలు తీసుకున్న జనం, ఇప్పుడు సాధ్యమైందా?

13న కురుక్షేత్ర యుద్ధం ... మీ భవిష్యత్‌ను నిర్ణయించే ఎన్నికలు : ఓటర్లకు సీఎం జగన్ పిలుపు

నరేంద్ర మోదీ డిక్టేటర్ వీడియో.. కడుపుబ్బా నవ్వుకున్నానన్న ప్రధాని - video

భారతీయులకు వీసా ఫ్రీ సౌకర్యం కల్పించిన శ్రీలంక

05-05 - 2024 నుంచి 11-05-2024 వరకు ఫలితాలు మీ వార రాశిఫలాలు

04-05-202 శనివారం దినఫలాలు - సోదరీ, సోదరులతో ఏకీభావం కుదరదు...

గురు గోచారం.. చతుర్‌గ్రాహి యోగం.. ఈ రాశులకు యోగం..

03-05-2024 శుక్రవారం దినఫలాలు - రావలసిన ధనం చేతికందుతుంది...

మే 1న గురు పరివర్తనం 12 రాశుల వారికి లాభం.. ఫలితాలేంటి?

తర్వాతి కథనం
Show comments