అమెరికాలో తెలుగు యువకుడు మృత్యువాత... నదిలో బోటు షికారుకెళ్లి...

Webdunia
మంగళవారం, 4 జూన్ 2019 (19:50 IST)
ఎన్నో కలలు, మరెన్నో ఆశలతో అమెరికా వెళ్లిన ఓ తెలుగు యువకుడు అమెరికాలోని ఓ నదిలో మునిగి గల్లంతయ్యాడు. విశాఖకు  చెందిన ఎ.వెంకటరావు కుమారుడు అవినాష్‌. ఉన్నత విద్యాభ్యాసం కోసం ఐదేళ్ల కిందట అమెరికా వెళ్లాడు. అక్కడే ఎంఎస్‌ పూర్తి చేసి మంచి  ఉద్యోగంలో స్థిరపడ్డాడు.
 
వారాంతపు సెలవులో రెండు రోజుల కిందట స్నేహితులతో కలిసి ఓ నదిలో బోటు షికారుకు వెళ్లి గల్లంతయ్యాడు అవినాష్. నది లోతుగా ఉండటం, ఊబి కూడా ఉండటంతో అవినాష్‌ నదిలో మునిగిపోయాడని స్థానిక అధికారులు చెప్పారు. ఈ విషయాన్ని కుటుంబసభ్యులకు తెలియజేశారు అవినాష్ స్నేహితులు. దీంతో విశాఖ ప్లాంట్ టౌన్‌షిప్‌లో విషాదం నెలకొంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

నాతో పెట్టుకోవద్దు... మీ పునాదులు కదిలిస్తా : బీజేపీకి మమతా బెనర్జీ హెచ్చరిక

తృటిలో ప్రమాదం నుండి తప్పించుకున్న వేములవాడ ఎమ్మెల్యే

iBomma రవి కేసు, బ్యాంక్ సహకారంతో రూ. 20 కోట్లు లావాదేవీలు

ముఖ్యమంత్రి మార్పుపై నాన్చుడి ధోరణి వద్దు : హైకమాండ్‌కు సిద్ధూ సూచన

హోం వర్క్ చేయలేదనీ చెట్టుకు వేలాడదీసిన టీచర్లు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

రెజ్లింగ్ క్లబ్ నేపథ్యంలో చఠా పచా – రింగ్ ఆఫ్ రౌడీస్ రాబోతోంది

Naveen Plishetty: అనగనగ ఒకరాజు నుండి భీమవరం బాల్మా మొదటి సింగిల్ అప్ డేట్

Anantha Sriram: గీత రచయిత కష్టం తెలిసినవారు ఇండస్ట్రీలో కొద్దిమందే : అనంత శ్రీరామ్

అవతార్: ఫైర్ అండ్ ఆష్ ప్రీ-రిలీజ్ క్రేజ్ స్కైరాకెట్స్

Isha Rebba: AI-ఆధారిత చికిత్సా శరీర ఆకృతి కోసం భవిష్యత్ : ఈషా రెబ్బా

తర్వాతి కథనం
Show comments