Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

జలాశయంలో ఫోటోలు తీసుకుంటూ మునిగిపోయారు(video)

Advertiesment
Three persons
, శనివారం, 1 జూన్ 2019 (18:19 IST)
తెలంగాణ రాష్ట్రంలోని జనగామ జిల్లాలో విషాదం నెలకొంది. నర్మెట మండలం బొమ్మాపూర్ జలాశయంలో పడి ముగ్గురు మృతి చెందారు. మృతులను 32 ఏళ్ల అవినాశ్, 19 ఏళ్ల సంగీత, 18 ఏళ్ల సుమలతగా గుర్తించారు. వీరందరూ రఘునాథపల్లి మండలం మేకలగట్టు వాసులుగా పోలీసులు తెలిపారు. ఫోటోలు తీసుకుంటూ ముగ్గురూ ప్రమాదవశాత్తూ జలాశయంలో పడిపోయారు. వీడియోలో చూడండి...

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

తాండవం చేస్తున్న నిరుద్యోగం.. 45 ఏళ్లలో ఈ పరిస్థితి లేదు.. ఒప్పేసుకున్న ఎన్డీయే