యూట్యూబర్ అగస్త్య చౌహాన్ మృతి.. బైకులో 300 కి.మీ వేగంతో..?

Webdunia
గురువారం, 4 మే 2023 (10:43 IST)
Agasthya
యమునా ఎక్స్‌ప్రెస్‌వేలో యూట్యూబర్ అగస్త్య చౌహాన్ ప్రాణాలు కోల్పోయాడు. ప్రొఫెషనల్ బైకర్ అయిన అగస్త్య తన యూట్యూబ్ ఛానెల్ కోసం వీడియో చిత్రీకరిస్తున్నప్పుడు జరిగిన ఘోర ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయాడు. 
 
తన ZX10R నింజా సూపర్‌బైక్‌లో గంటకు 300 కిలోమీటర్ల వేగాన్ని అందుకోవడానికి ప్రయత్నించాడు. దీంతో ఆ స్పీడ్‌కి బైకు నియంత్రణ కోల్పోయింది. దీంతో ప్రమాదం తప్పలేదు. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన యూట్యూబర్ ప్రాణాలు కోల్పోయాడు.
 
అగస్త్య రేసింగ్ బైకు ఎక్స్‌ప్రెస్‌వే డివైడర్‌ను ఢీకొట్టడంతో అతని హెల్మెట్ ముక్కలైపోయింది. హెల్మెట్ ధరించినా.. అగస్త్య తలకు బలమైన గాయాలు తగిలి అక్కడికక్కడే మృతి చెందాడు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఏఐ విప్లవం ముందు విద్య చచ్చిపోయింది : రాంగోపాల్ వర్మ

గ్రాండ్ గ్లోబ్ ట్రాటర్‌కు ఆ వయసు వారికి ఎంట్రీ లేదు : రాజమౌళి

కొండా సురేఖ క్షమాపణలు - కేసు విత్‌డ్రా చేసుకున్న హీరో నాగార్జున

'ది కేరళ స్టోరీ' తర్వాత చంపేందుకు ప్లాన్ చేశారు : ఆదా శర్మ

మగవాళ్లకు కూడా జీవితంలో ఒక్కసారైనా పీరియడ్స్ రావాలి... రష్మిక మందన్నా

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

sesame seeds నువ్వులు తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

250 మిల్లీ లీటర్ల మంచినీటిలో మెంతి గింజలు నానబెట్టి తాగితే షుగర్ కంట్రోల్

ఇమామి లిమిటెడ్ వ్యూహాత్మక కేశ్ కింగ్ రీ బ్రాండింగ్

నీరసంగా వుంటుందా? ఇవి తింటే శక్తి వస్తుంది

క్యాలీఫ్లవర్‌ 8 ప్రయోజనాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments