Webdunia - Bharat's app for daily news and videos

Install App

మీ అమ్మ కూడా మాకు అమ్మే.. బెంగాల్ సీఎం మమత

Webdunia
శుక్రవారం, 30 డిశెంబరు 2022 (15:15 IST)
తన తల్లిని కోల్పోయి తీవ్ర దుఃఖసాగరంలో ఉన్నప్పటికీ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తన కర్తవ్యా నిర్వహణలో నిమగ్నమయ్యారు. వర్చువల్‌గా హౌరా నుంచి న్యూ జుల్పాయిగురిల మధ్య నడిచే వందే భారత్‌ ఎక్స్‌ప్రెస్ రైలును ఆయన శుక్రవారం ప్రారంభించారు. ఈ రైలు ప్రారంభోత్సవ వేడుకల కోల్‌కతాలో జరిగింది. 
 
ఇందులో వెస్ట్ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, ఆ రాష్ట్ర గవర్నర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మమతా బెనర్జీ ప్రధాని మోడీ తల్లి మృతి పట్ల తన ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడిన మాటలకు ప్రధాని మోడీ చలించిపోయారు. 
 
"వెస్ట్ బెంగాల్ ప్రజల తరపున ఈ అవకాశం ఇచ్చినందుకు ఎంతో ధన్యవాదాలు. మీకు ఎంతో విషాదకరమైన రోడు నేడు. మీ అమ్మ మాకు కూడా అమ్మే. మీ సేవలు కొనసాగించేందుకు వీలుగా భగవంతుడు మీకు బలాన్ని ఇవ్వాలి. దయచేసి కొంత విశ్రాంతి తీసుకోండి. 
 
మీకు, మీ కుటుంబానికి ఏ విధంగా సానుభూతి వ్యక్తం చేయాలో నాకు తెలియడం లేదు. మీకు ఈ రోజు ఎంతో విచాకరమైనది. అయినా కానీ, ఈ కార్యక్రమానికి వర్చువల్‌గా హాజరుకావడం అదొక గౌరవం. మీరు మీ పని ద్వారా మీ అమ్మగారిపట్ల గౌరవాన్ని చాటుకుంటున్నారు" అని మమతా బెనర్జీ వ్యాఖ్యానించగా, ప్రధాని మోడీ సైతం చలించిపోయారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అల్లు అర్జున్ సినిమాల్లో మాదిరి నిజ జీవితంలో నటిస్తున్నట్లు కనిపిస్తోంది.. చామల

పుష్ప-2: స్మగ్లింగ్‌ను కీర్తిస్తున్న సినిమాకు సబ్సిడీలా.. సీపీఐ నారాయణ

అల్లు అర్జున్ థియేటర్‌ బయట రోడ్‌షోలో పాల్గొన్నాడా లేదా..? వీడియోలున్నాయ్‌గా?

సమంత శోభిత కంటే ఏడురెట్లు ఆ విషయంలో బలంగా వుందట!?

Allu Arjun Pressmeet, సీఎం రేవంత్ రెడ్డికి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చిన అల్లు అర్జున్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రాగి పాత్రలో మంచినీటిని తాగితే 7 ఫలితాలు

హైదరాబాద్ లోని నాగోల్‌లో రిలయన్స్ రిటైల్ ‘యూస్టా’ సరికొత్త స్టోర్ ప్రారంభం

పాలు తాగితే 8 ప్రయోజనాలు, ఏమిటి?

శీతాకాలంలో తినాల్సిన ఆహార పదార్థాలు ఏంటి?

ప్రతిష్టాత్మక IIT మద్రాస్ CSR అవార్డు 2024 గెలుచుకున్న హెర్బాలైఫ్ ఇండియా

తర్వాతి కథనం
Show comments