Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఇక అందమైన కశ్మీరీ అమ్మాయిలను చేసుకోవచ్చు... భాజపా ఎమ్మెల్యే ఎవరు?

Webdunia
బుధవారం, 7 ఆగస్టు 2019 (19:20 IST)
ఆర్టికల్ 370ని రద్దు చేసి కశ్మీర్‌ను కేంద్రపాలిత ప్రాంతంగా ప్రకటించింది భారత ప్రభుత్వం. ఈ నిర్ణయాన్ని దేశవ్యాప్తంగా చాలామంది స్వాగతిస్తున్నారు. కొంతమంది విభేదిస్తున్నారు. మరికొంతమంది తమ నోటికి వచ్చిన మాటలు మాట్లాడి వివాదాస్పదంగా మారుతున్నారు. తాజాగా భాజపా ఎమ్మెల్యే చేసిన వ్యాఖ్యలు తీవ్ర చర్చకు దారి తీస్తున్నాయ.
 
ఉత్తరప్రదేశ్ కతౌలికి చెందిన బీజేపీ ఎమ్మెల్యే విక్రమ్ సైనీ ఆర్టికల్ 370 రద్దుపై మాట్లాడుతూ... బ్యాచ్‌లర్స్ దర్జాగా కశ్మీర్ వెళ్లి అక్కడ ప్లాట్లు, భూములు కొనుగోలు చేసుకోవచ్చు, అంతేకాదు అక్కడి అందమైన కశ్మీరీ అమ్మాయిలను పెళ్లి చేసుకోవడానికి ఎలాంటి అడ్డంకులు లేవంటూ చెప్పుకొచ్చారు. ఆయన చేసిన వ్యాఖ్యలు తాలూకు ఓ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. మరి దీనిపై భాజపా ఎలా స్పందిస్తుందో చూడాల్సి వుంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

శర్వా, సంపత్ నంది కాంబినేషన్ చిత్రంలో నాయికగా అనుపమ పరమేశ్వరన్

Yamudu: ఆసక్తి కలిగేలా జగదీష్ ఆమంచి నటించిన యముడు కొత్త పోస్టర్

పాతికేళ్ల స్వాతిముత్యం సారధ్యంలో సీనియర్ ఫిల్మ్ జర్నలిస్టులకు సాదర సత్కారం

Nagabushnam: నేను కామెడీని హీరోయిజం చేస్తే, ఆయ‌న విల‌నిజంలోనూ కామెడీ చేశారు : డాక్ట‌ర్ రాజేంద్ర‌ప్ర‌సాద్

రానా దగ్గుబాటి నిర్మాణంలో రూపొందిస్తున్న కాంత లో సముద్రఖని లుక్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

టమోటాలను తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

Annapurna yojana scheme: మహిళలకు వరం.. అన్నపూర్ణ యోజన పథకం.. షరతులు ఇవే

తాటి ముంజలు వేసవిలో ఎందుకు తినాలి

హైదరాబాద్‌ కొండాపూర్‌లో 3వ స్టోర్‌ను ప్రారంభించిన టిబిజెడ్-ది ఒరిజినల్

సబ్జా గింజలు నీటిలో నానబెట్టి తాగితే...

తర్వాతి కథనం
Show comments