Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

కైపెక్కించే అందాలతో అదరగొడుతున్న కాజల్ అగర్వాల్(ఫోటోలు)

Advertiesment
Kajal Agarwal
, సోమవారం, 29 జులై 2019 (18:34 IST)
కాజల్ అగర్వాల్. మగధీర చిత్రంతో ఒక్కసారిగా తన లెవల్ ఆకాశమంత ఎత్తుకు ఎదిగిపోయింది. కానీ ఆ తర్వాత ఆమె నటించిన చిత్రాలు అంతగా చెప్పుకోదగ్గవిగా.. అంటే పాపులర్ అయ్యేంతగా రాలేదు. ఇటీవల ఆమె నటించిన చిత్రం సీత డిజాస్టర్‌గా మిగిలింది.
webdunia
 
ఐతే అపజయం తెచ్చిన నిరుత్సాహాన్ని ఎక్కడా కనబడనీయకుండా రెట్టించిన ఉత్సాహంతో ముందుకు వెళుతోంది కాజల్ అగర్వాల్. ప్రస్తుతం ఆమె నటిస్తున్న చిత్రం రణరంగం.
webdunia
 
ఈ చిత్రంలో శర్వానంద్ సరసన నటిస్తోంది. ఆమెతో పాటు మరో హీరోయిన్ కల్యాణి ప్రియదర్శిని కూడా నటిస్తోంది. ఈ నేపధ్యంలో ఈ చిత్రానికి సంబంధించిన ఫోటోలు చిత్ర యూనిట్ రిలీజ్ చేసింది. ఈ ఫోటోల్లో కాజల్ అగర్వాల్ తన అందాలను పరిధికి మించి ఆరబోసింది. మరి ఈ చిత్రంతోనైనా బ్రేక్ వస్తుందేమో చూడాలి.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

బిగ్ బాస్‌ను హేమ అంత మాటన్నదా...? నిజమేనా?