Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఠంచనుగా 10 గంటలకే ఉండాలి.. ప్రభుత్వాఫీసుల్లో బయోమెట్రిక్ అటెండెన్స్ : సీఎం యోగి

ఉత్తరప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి యోగి ఆదిత్యానాథ్ మరో కీలక నిర్ణయ తీసుకున్నారు. ప్రభుత్వ సిబ్బందితో పాటు.. అధికారులంతా ఠంచనుగా 10 గంటలకే ప్రభుత్వ కార్యాలయాల్లో ఉండాల్సిందేనంటూ ఆయన ఆదేశించారు.

Webdunia
ఆదివారం, 23 ఏప్రియల్ 2017 (16:37 IST)
ఉత్తరప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి యోగి ఆదిత్యానాథ్ మరో కీలక నిర్ణయ తీసుకున్నారు. ప్రభుత్వ సిబ్బందితో పాటు.. అధికారులంతా ఠంచనుగా 10 గంటలకే ప్రభుత్వ కార్యాలయాల్లో ఉండాల్సిందేనంటూ ఆయన ఆదేశించారు. 
 
గ్రామీణాభివృద్ధిపై శ‌నివారం రాత్రి అధికారుల‌తో నిర్వ‌హించిన స‌మావేశంలో యోగి.. కొన్ని కీలక ఆదేశాలు జారీ చేశారు. రాష్ట్రంలోని ప్ర‌భుత్వ ఉద్యోగులు స‌మ‌యానికి ఆఫీసుల‌కు వ‌చ్చేలా చేయ‌డానికి బ‌యోమెట్రిక్ అటెండెన్స్‌ను త‌ప్ప‌నిస‌రి చేయాల‌ని ఆదేశించారు. బ్లాక్‌లెవ‌ల్ వ‌ర‌కు అన్ని కార్యాల‌యాల్లో ఈ మెషిన్ల‌ను ఏర్పాటు చేయాల‌ని స్ప‌ష్టంచేశారు. 
 
బ‌యోమెట్రిక్ మెషిన్ల‌తోపాటు ప్ర‌తి పంచాయ‌తీలో ఓ బోర్డును ఏర్పాటు చేయాల‌ని, ఆ గ్రామ అధికారుల నంబ‌ర్లు, జ‌రుగుతున్న ప‌నుల వివ‌రాలు ఈ బోర్డు ద‌గ్గ‌ర ఉండాల‌ని యోగి తేల్చిచెప్పారు. రాష్ట్రంలోని అర్హులైన 5.73 ల‌క్ష‌ల మంది స‌భ్యుల వివ‌రాలు రిజిస్ట‌ర్ చేయ‌డం, ఫొటోలు తీసుకోవ‌డం సాధ్య‌మైనంత త్వ‌ర‌గా పూర్తి చేయాల‌ని చెప్పారు. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

త్రివిక్రమ్ కూడా అలాగే చేస్తాడుగా, మరి మీరేమంటారు?: పూనమ్ కౌర్ ట్వీట్ వైరల్

మహాకుంభ మేళా 2025 ఎక్స్ క్లూజివ్ రైట్స్ తీసుకున్న శ్రేయాస్ మీడియా

తెలుగులో శివరాజ్ కుమార్ యాక్షన్ థ్రిల్లర్ భైరతి రణగల్

ప్రారంభంలో చాన్స్ కోసం బెక్కెం వేణుగోపాల్ ఆఫీసుకు వెళ్లేవాడిని : తేజా సజ్జా

మురారికి దేవకి నందన వాసుదేవకి చాలా వ్యత్యాసం వుంది : డైరెక్టర్ అర్జున్ జంధ్యాల

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మహిళల్లో జ్ఞాపకశక్తి పెరగాలంటే.. రోజూ ఓ కోడిగుడ్డు తినాల్సిందేనట

క్యాల్షియం స్థాయిలను వృద్ధి చేసే 6 సహజసిద్ధ పానీయాలు, ఏంటవి?

బెల్లంతో చేసిన నువ్వుండలు తింటే ప్రయోజనాలు

తిరుపతిలో తమ మొదటి స్టోర్‌ను ప్రారంభించిన ప్రముఖ లగ్జరీ ఫర్నిచర్ బ్రాండ్ డురియన్

యూరిక్ యాసిడ్ తగ్గించే పండ్లు ఏంటి?

తర్వాతి కథనం
Show comments