Webdunia - Bharat's app for daily news and videos

Install App

కేంద్రం కీలక నిర్ణయం.. ఏడాది పాటు వర్క్ ఫ్రమ్ హోమ్

Webdunia
బుధవారం, 20 జులై 2022 (21:24 IST)
కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. దేశవ్యాప్తంగా ఉన్న సంస్థల్లో వర్క్‌ ఫ్రం హోంపై కొత్త నిబంధనలను మంగళవారం ప్రకటించింది కేంద్ర వాణిజ్య శాఖ. స్పెషల్‌ ఎకనామిక్‌ జోన్‌ యూనిట్‌లో గరిష్ఠంగా ఏడాది పాటు వర్క్‌ ఫ్రం హోం కల్పించేందుకు వీలు కల్పించింది. అలాగే గరిష్ఠంగా 50 శాతం మంది ఉద్యోగుల వరకు ఈ అవకాశాన్ని వినియోగించుకోవచ్చు.
 
వర్క్‌ ఫ్రం హోం అవకాశాన్ని కల్పించేందుకు 'స్పెషల్‌ ఎకనామిక్‌ జోన్‌ 2006'లోకి కొత్త నిబంధన 43ఏను తీసుకొచ్చింది కేంద్రం. ఉద్యోగుల నుంచి వస్తున్న వినతుల మేరకు సెజ్‌ల కోసం ఈ కొత్త మార్గదర్శకాలను జారీ చేసినట్లు కేంద్రం తాజాగా విడుదల చేసిన నోటిఫికేషన్‌ వెల్లడించింది.  
 
ఫలితంగా గరిష్ఠంగా ఏడాది పాటు మాత్రమే వర్క్‌ ఫ్రం హోం అనుమతిస్తున్నట్లు స్పష్టం చేసింది. ఇంటి నుంచే పని చేసేందుకు అవసరమైన సామగ్రి, ఇంటర్‌నెట్‌ సౌకర్యాలను సెజ్‌ యూనిట్లు అందిస్తాయని పేర్కొంది. సంస్థ అనుమతితో ఆయా సామగ్రిని ఇంటికి తీసుకెళ్లవచ్చని తెలిపింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

హీరోయిన్ శ్రీలీలకు చేదుఅనుభవం - చేయిపట్టుకుని లాగిన అకతాయిలు (Video)

జాక్వెలిన్ ఫెర్నాండెజ్‌కు మాతృవియోగం..

శ్రద్ధా కపూర్ అచ్చం దెయ్యంలానే నవ్వింది... అందుకే ఎంపిక చేశాం...

"ఏదైనా నేల మీద ఉన్నపుడే చేసేయ్యాలి... పుడతామా ఏంటి మళ్ళీ" అంటున్న చెర్రీ (Video)

తమన్నా కెరీర్‌కు 20 యేళ్లు... యాక్టింగ్‌ను ఓ వృత్తిగా చూడలేదంటున్న మిల్కీబ్యూటీ!

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మొలకెత్తిన బంగాళదుంపలు తింటే?

పిల్లలను స్క్రీన్ల నుంచి దూరంగా పెట్టండి.. అందుకు ఇలా చేయండి..

చిలగడదుంపలతో ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

బరువును తగ్గించే ఉల్లిపాయలు.. ఎలా తీసుకోవాలి?

సూపర్ ఫుడ్ తింటే ఉత్సాహం ఉరకలు వేస్తుంది

తర్వాతి కథనం
Show comments