Webdunia - Bharat's app for daily news and videos

Install App

థానేలో సెక్స్ రాకెట్ గుట్టు రట్టు.. బాలికల్ని తల్లులే వ్యభిచార రొంపిలోకి దింపి?

మహారాష్ట్ర, థానే రైల్వే స్టేషన్ ప్రాంతం కేంద్రంగా సాగుతున్న సెక్స్ రాకెట్‌ గుట్టు రట్టు అయ్యింది. నగరంలో వ్యభిచారాన్ని నిరోధించేందుకు పోలీసులు ప్రత్యేకంగా యాంటీ హ్యుమన్ ట్రాఫికింగ్ సెల్ (ఎహెచ్‌టీసీ) న

Webdunia
బుధవారం, 14 డిశెంబరు 2016 (14:27 IST)
మహారాష్ట్ర, థానే రైల్వే స్టేషన్ ప్రాంతం కేంద్రంగా సాగుతున్న సెక్స్ రాకెట్‌ గుట్టు రట్టు అయ్యింది. నగరంలో వ్యభిచారాన్ని నిరోధించేందుకు పోలీసులు ప్రత్యేకంగా యాంటీ హ్యుమన్ ట్రాఫికింగ్ సెల్ (ఎహెచ్‌టీసీ) ని ఏర్పాటు చేశారు. ఇంతకాలం స్టేషను ప్రాంతంలోని లాడ్జీలు, బార్‌లు కేంద్రంగా సాగిన ఈ బాగోతానికి పోలీసులు బ్రేక్ వేయాలనుకున్నారు. ఇందులో భాగంగా అక్రమంగా నడుస్తున్న లాడ్జీలు, బార్‌లను పోలీసు ప్రత్యేక విభాగం కూల్చివేసింది. 
 
ఫలితంగా థానే రైల్వేస్టేషను 10 నెంబరు ప్లాట్ ఫాం పై ఉన్న 17మంది వ్యభిచారిణులను పోలీసులు అరెస్టు చేశారు. వారిలో ఏడుగురు బంగ్లాదేశ్ మహిళలున్నారు. వారి వద్ద పాస్ పోర్టు కాని ఏ ఇతర గుర్తింపుపత్రాలు లేవని, బంగ్లాదేశ్ నుంచి వారెలా దేశంలోకి వచ్చారో దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు చెప్పారు.
 
మరోవైపు కోల్‌కతాలో చిన్నారులతో వ్యభిచారం చేయిస్తున్న ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. 8-14 ఏళ్ల లోపు గల బాలికలను వ్యభిచార రొంపిలోకి.. స్వతహాగా బాలిక తల్లులే దింపుతున్నారని పోలీసుల విచారణలో తేలింది. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మెడలో మంగళసూత్రం బరువైందమ్మా? భర్తకు తేరుకోని షాకిచ్చిన 'మహానటి'!!

అభిమానులకు జూ.ఎన్టీఆర్ విజ్ఞప్తి.. ఓర్పుగా ఉండాలంటూ ప్రకటన

చిన్న చిత్రాలే పెద్ద సౌండ్ చేస్తున్నాయి.. నిర్మాత రాజ్ కందుకూరి

వెంకట్ పాత్రకు మంచి రెస్పాన్స్ వస్తోంది.. ‘పోతుగడ్డ’ ఫేమ్ ప్రశాంత్ కార్తి

'తండేల్' పక్కన రిలీజ్ చేస్తున్నాం: 'ఒక పథకం ప్రకారం' హీరో సాయి రామ్ శంకర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉదయం నిద్ర లేచింది మొదలు నిద్రకు ఉపక్రమించే దాకా

ప్రపంచ క్యాన్సర్ దినోత్సవం సందర్భంగా విజయవాడ మణిపాల్ హాస్పిటల్స్ భారీ అవగాహన కార్యక్రమం

క్యాన్సర్ వ్యాధిని తగ్గించగల 8 ఆహారాలు

పిల్లల కడుపుకు మేలు చేసే శొంఠి.. ఎలాగంటే..?

మహిళలకు స్టార్ ఫ్రూట్ ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం