Webdunia - Bharat's app for daily news and videos

Install App

వామ్మో.. 48 దేశాలు సముద్రంలో మునిగిపోతాయా? అప్రమత్తంగా ఉండాలా?

అసలే భారీ వర్షాలు, సునామీలు, తుఫానులతో ప్రజలు ఆందోళన చెందుతున్న నేపథ్యంలో, ఏకంగా 48 దేశాలు సముద్రంలో మునిగిపోయే రోజులు దగ్గరపడుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ప్రపంచంలో ఏర్పడుతున్న వాతావరణ పరిణామాల కార

Webdunia
బుధవారం, 14 డిశెంబరు 2016 (14:18 IST)
అసలే భారీ వర్షాలు, సునామీలు, తుఫానులతో ప్రజలు ఆందోళన చెందుతున్న నేపథ్యంలో, ఏకంగా 48 దేశాలు సముద్రంలో మునిగిపోయే రోజులు దగ్గరపడుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ప్రపంచంలో ఏర్పడుతున్న వాతావరణ పరిణామాల కారణంగా భూమి వేడెక్కిపోతోందని.. మంచు గడ్డలు కరిగిపోతున్నాయి. తద్వారా సముద్రపు నీటి మట్టం పెరుగుతూనే ఉంది. 
 
ఈ పరిస్థితిని నియంత్రించేందుకు పలు దేశాలు సమాయత్తమవుతున్నాయి. ఇందుకోసం అప్రమత్త చర్యలు కూడా తీసుకుంటున్నాయి. కాగా ఐక్యరాజ్య సమితిలో జరుగుతున్న కీలక సమావేశంలో భూమి ఉష్ణోగ్రతను నియంత్రించడంపై కొన్ని నిర్ణయాలను తీసుకోవడం జరిగింది. ఇందులో భూమి ఉష్ణోగ్రతను దాదాపు 1.5 డిగ్రీల సెల్సియస్‌కు నియంత్రించాలని ఐరాస పేర్కొంది. తద్వారా 2050 నాటికి భూమి వేడెక్కడాన్ని చాలామటుకు తగ్గించుకోవచ్చునని ఐరాస సూచించింది. ఐరాస నిర్వహించిన ఈ సమావేశంలో ఫిలిప్పైన్స్, బంగ్లాదేశ్, కెన్యా, శ్రీలంక వంటి దేశాలు పాల్గొన్నాయి.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సామాన్య వ్యక్తిలా మెగాస్టార్ చిరంజీవి వ్యాఖ్యలు: జాతీయ మీడియాల్లో వక్ర చర్చలు

నా కథల ఎంపిక వెరైటీ గా ఉంటుంది : రానా దగ్గుబాటి

అమెజాన్ ప్రైమ్స్ లో సస్పెన్స్ థ్రిల్లర్ రాజు గారి అమ్మాయి నాయుడు గారి అబ్బాయి

విజయ్ దేవరకొండ 12 చిత్రానికి కింగ్‌డమ్ టైటిల్.ఖరారు, యుద్ధం నేపథ్యంగా టీజర్

మెగా ఫ్యామిలీ హీరోలకు 'పుష్పరాజ్' దూరమైనట్టేనా? చెర్రీ అన్‌ఫాలో..

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Malida Sweet: తెలంగాణ వంటకాల్లో చిరు ధాన్యాలు.. మిగిలిన చపాతీలతో మలిదలు చేస్తారు.. తెలుసా?

Garlic: వెల్లుల్లితో చుండ్రు సమస్యకు చెక్.. వెల్లుల్లిని నూనె తయారీ ఎలా?

పసుపు కలిపిన ఉసిరి రసం తాగితే?

ప్రేమ మాసాన్ని వేడుక జరుపుకోవడానికి దుబాయ్‌లో రొమాంటిక్ గేట్ వేలు

కామెర్లు వచ్చినవారు ఏం తినాలి? ఏం తినకూడదు?

తర్వాతి కథనం
Show comments