Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఉద్యోగం ఇప్పిస్తానని కారులో తీసుకెళ్లాడు.. మార్గమధ్యంలో రేప్.. నిర్భయ తరహాలో?

ఉత్తరప్రదేశ్‌లో ఉద్యోగం ఇప్పిస్తానని నమ్మబలికి ఓ యువతిపై కారులోనే లైంగికదాడికి పాల్పడ్డాడు. ఉత్తరప్రదేశ్‌లోని బాగ్‌పట్‌లో ఈ ఘోరం జరిగింది. నడుస్తున్న కారులోనే ఆమెపై అత్యాచారానికి పాల్పడిన అతడు.. తన కో

Webdunia
గురువారం, 7 సెప్టెంబరు 2017 (10:30 IST)
ఉత్తరప్రదేశ్‌లో ఉద్యోగం ఇప్పిస్తానని నమ్మబలికి ఓ యువతిపై కారులోనే లైంగికదాడికి పాల్పడ్డాడు. ఉత్తరప్రదేశ్‌లోని బాగ్‌పట్‌లో ఈ ఘోరం జరిగింది. నడుస్తున్న కారులోనే ఆమెపై అత్యాచారానికి పాల్పడిన అతడు.. తన కోరిక తీరగానే.. కారు నుంచి బయటకి తోసేశాడు. గాయాలపాలైన ఆమెను ఆస్పత్రికి స్థానికులు తరలించారు. వివరాల్లోకి వెళితే.. బాగ్‌పట్‌లో ఉన్న ఓ మహిళకు ఉద్యోగం ఇప్పిస్తానంటూ ఓ పోలీసు సోదరుడు పిలిచాడు. 
 
సైనికుడు కావటంతో.. ఆ మహిళ అతని మాట నమ్మింది. ఉపాధి దొరుకుతుందనే ఆశతో వచ్చిన ఆ మహిళను అతడు కారులో తీసుకెళ్లాడు. కానీ మార్గమధ్యంలోనే ఆమెపై అతడు అత్యాచారానికి పాల్పడ్డాడు. ఆపై బాధితురాలిని ఢిల్లీ-సహరన్‌పూర్‌ హైవేపై విసిరేశాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు పారిపోయిన రేపిస్టు కోసం గాలిస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

హీరో విశాల్‌కు ఏమైంది? మేనేజర్ వివరణ...

విశాల్ ఆరోగ్యానికి ఏమైందంటే? ఖుష్బూ వివరణ

శ్రీలీలపై కన్నేసిన బాలీవుడ్ హీరోలు!!

Actress Ramya: ఆ సన్నివేశాలను తొలగించాలి... కోర్టును ఆశ్రయించిన నటి రమ్య

జూనియర్ ఎన్.టి.ఆర్. పేరును వద్దన్న బాలక్రిష్ట

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆముదం నూనెతో అద్భుత ఆరోగ్య ప్రయోజనాలు

ఫ్రూట్ కేక్ తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

కాలేయం ఆరోగ్యంగా వుండాలంటే ఇవి తినాలి

HMPV వ్యాప్తి గురించి ICMR ఏం చెప్పింది? వ్యాధి లక్షణాలు ఏమిటి?

రోగనిరోధక శక్తి పెంచే ఆహారం ఇదే

తర్వాతి కథనం
Show comments