Webdunia - Bharat's app for daily news and videos

Install App

మగబిడ్డ పుట్టలేదని తలాక్ చెప్పాడు.. నిర్భయ కేసు పెట్టారు..మధ్యలో నకిలీ బాబా?

సుప్రీం కోర్టు తలాక్‌ను రద్దూ చేస్తూ తీర్పునిచ్చిన నేపథ్యంలో.. అత్యున్నత న్యాయస్థానం తీర్పును ధిక్కరించేలా హైదరాబాదుకు చెందిన ఓ వ్యక్తి తన భార్యకు తలాక్ చెప్పాడు. ఆడబిడ్డ పుట్టిందని మగబిడ్డ పుట్టలేదని

Webdunia
బుధవారం, 30 ఆగస్టు 2017 (10:09 IST)
సుప్రీం కోర్టు తలాక్‌ను రద్దూ చేస్తూ తీర్పునిచ్చిన నేపథ్యంలో.. అత్యున్నత న్యాయస్థానం తీర్పును ధిక్కరించేలా హైదరాబాదుకు చెందిన ఓ వ్యక్తి తన భార్యకు తలాక్ చెప్పాడు. ఆడబిడ్డ పుట్టిందని మగబిడ్డ పుట్టలేదని ఆ వ్యక్తి తలాక్ చెప్పాడు. అయితే ఆడపిల్లకు జన్మనిచ్చిన కారణంగా తన భర్త తనకు తలాక్ చెప్పాడని బాధిత మహిళ ఛార్మినార్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. దీంతో ఈ కేసులో ఎనిమిది మందిపై పోలీసులు కేసు నమోదు చేశారు. 
 
ఇందులో బాధితురాలి అత్తామామలతో పాటు నకిలీ బాబాను కూడా అరెస్ట్ చేశారట. ఆమె భర్త అబుదాబీలో ఉండటంతో అతడి కోసం స్పెషల్ లాకౌట్ టీమ్‌ను పంపారు. అదేవిధంగా నిర్భయ చట్టం క్రింద కేసు నమోదు చేసినట్లు పోలీసులు చెప్పుకొచ్చారు. 
 
అయితే ఈ కేసులో నకిలీ బాబు ఎందుకు అరెస్టయ్యాడంటే..? తనకు మగపిల్లాడు పుట్టాలని బాధితురాలి భర్త హైదరాబాద్ పాత నగరంలో ఉన్న బాబా దగ్గరకు వెళ్ళి వెద్యం చేయించుకోవాలని భార్యకు సూచించాడు. దీనికి అంగీకరించి ఆమె బాగా దగ్గరకు వెళ్లింది. అయితే బాబా ఆమె పట్ల అసభ్యంగా ప్రవర్తించడంతో అక్కడి వెళ్లడం మానేసింది. ఇటీవలే ఆడపిల్లకు జన్మనిచ్చింది. అందుకే భర్త మన్సూర్ ఆమెను తలాక్ చెప్పాడు.

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments