Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రియుడితో రెడ్ హ్యాండెడ్‌గా దొరికింది... భర్త నిలదీస్తే ఏం చేసిందో తెలుసా?

ఈమధ్య కాలంలో అక్రమ సంబంధాల తాలూకు పరిణామాలు చాలా తీవ్రంగా కనబడుతున్నాయి. తాజాగా తమిళనాడులో చోటుచేసుకున్న ఘటన కలకలం సృష్టిస్తోంది. ప్రియుడితో రాసలీలలు సాగిస్తున్న సమయంలో భర్త దాన్ని చూసి ప్రశ్నించినందు

Webdunia
శుక్రవారం, 3 ఆగస్టు 2018 (18:20 IST)
ఈమధ్య కాలంలో అక్రమ సంబంధాల తాలూకు పరిణామాలు చాలా తీవ్రంగా కనబడుతున్నాయి. తాజాగా తమిళనాడులో చోటుచేసుకున్న ఘటన కలకలం సృష్టిస్తోంది. ప్రియుడితో రాసలీలలు సాగిస్తున్న సమయంలో భర్త దాన్ని చూసి ప్రశ్నించినందుకు అతడి మర్మాంగాలను కొరికేసింది అతడి భార్య. దీంతో అతడు షాక్ తిని సొమ్మసిల్లిపోయాడు.
 
పూర్తి వివరాల్లోకి వెళితే... తమిళనాడులోని వేలూరు జిల్లాలో 55 ఏళ్ల సెంతామరై తన 45 ఏళ్ల భార్య జయంతిని తీసుకుని గత దేవాలయానికి వెళ్లాడు. సర్లే... నువ్విక్కడే వుండు... నేను పొరుగు గ్రామంలో ఓ కార్యక్రమానికి వెళ్లి వస్తానని భర్తను గుడిలోనే వదిలేసి ఆమె అర్థరాత్రి వేళ వెళ్లింది. ఆమె తిరిగి వస్తుందని భర్త ఎంతసేపు ఎదురుచూసినప్పటికీ ఆమె రాలేదు. దీంతో అనుమానం వచ్చిన భర్త ఆమెను వెతుకుతూ గ్రామానికి వెళ్లాడు. 
 
గ్రామ శివార్లలో తన భార్య జయంతి మరో వ్యక్తితో రాసలీలల్లో మునిగి వుండటాన్ని చూసి షాక్ తిన్నాడు. ఆగ్రహంతో వాళ్లిద్దరినీ పట్టుకుని గ్రామ పెద్దలకు అప్పగించాలని ప్రయత్నించాడు. ఈ పెనుగులాటలో అతడి లుంగీ వూడిపోయింది. అంతే... జయంతి అతడి మర్మాంగాలను కొరికేసింది. ఈ హఠత్పరిణామంతో అతడు షాక్ తిన్నాడు. కేకలు పెట్టాడు. తీవ్ర రక్తస్రావం జరిగి సొమ్మసిల్లిపడిపోయాడు. అతడి కేకలు విన్న గ్రామస్థులు పరుగున వచ్చేలోపు ప్రియుడిని తీసుకుని జయంతి పరారైంది. బాధితుడిని గ్రామస్తులు సమీప ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితులిద్దరినీ అరెస్ట్ చేశారు.

సంబంధిత వార్తలు

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments