Webdunia - Bharat's app for daily news and videos

Install App

కర్ణాటకలో 28 లోక్‌సభ స్థానాలను గెలుచుకుని మోదీకి అంకింతం

సెల్వి
మంగళవారం, 9 ఏప్రియల్ 2024 (19:18 IST)
రాష్ట్రంలోని మొత్తం 28 లోక్‌సభ స్థానాలను గెలుచుకుని ప్రధాని మోదీకి అంకితం చేస్తామని కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి, బీజేపీ పార్లమెంటరీ బోర్డు కమిటీ సభ్యుడు బీఎస్‌ యడ్యూరప్ప ఉద్ఘాటించారు. రాష్ట్రంలోని మొత్తం అగ్రనాయకత్వం లక్ష్యంగా పెట్టుకుందని చెప్పారు. 
 
రాష్ట్రం నుండి మొత్తం 28 మంది అభ్యర్థులను గెలిపించి, వారిని న్యూఢిల్లీకి పంపిస్తానని తాను హామీ ఇస్తున్నట్లు యడ్డీ తెలిపారు. ఇదే విషయాన్ని ప్రధాని మోదీ కేంద్ర హోం మంత్రి అమిత్ షాతో చెప్పాను. ఈసారి తప్పకుండా ఇక్కడ అన్ని సీట్లు గెలిచి ప్రధాని మోదీకి బహుమతిగా అందజేస్తామని యడ్యూరప్ప పునరుద్ఘాటించారు. 
 
దీనికి సంబంధించి అన్నీ అనుకూలంగా వుందని యడ్డీ వెల్లడించారు. ఏప్రిల్ 14న కోస్తా నగరం మంగళూరులో, రాజధాని బెంగళూరులో ఎన్నికల ప్రచారాన్ని చేపట్టాలని ప్రధాని మోదీ భావిస్తున్నారని వివరించారు. బీజేపీలో టిక్కెట్ల కేటాయింపు సందర్భంగా తలెత్తిన తిరుగుబాటు, అసమ్మతి ఇప్పుడు సద్దుమణిగింది. ఇప్పుడు ఎలాంటి విభేదాలు లేవని స్పష్టం చేశారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ముంబై ఎన్‌సిపిఎ ఆఫీసులో చుట్టమల్లె సందడి, వయ్యారం ఓణీ కట్టింది గోరింట పెట్టింది ఆ(Aaah)

వైకాపాకు పాటలు పాడటం వల్ల ఎన్నో అవకాశాలు కోల్పోయాను : సింగర్ మంగ్లీ

ఎన్టీఆర్‌ను వెండితెరకు పరిచయం చేసిన అరుదైన ఘనత ఆమె సొంతం : పవన్ కళ్యాణ్

తెలుగు చిత్రపరిశ్రమలో విషాదం... అలనాటి నటి కృష్ణవేణి ఇకలేరు

నేను సింగర్‌ని మాత్రమే.. రాజకీయాలొద్దు.. వైకాపాకు పాడినందుకు అవమానాలే.. మంగ్లీ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

సందీప్ మక్తాలా, బాబా రామ్‌దేవ్ సమన్వయంతో సమగ్ర ఆరోగ్య విప్లవం

GBS Virus: మహారాష్ట్రలో కొత్త వైరస్.. ఏపీలోనూ పదేళ్ల బాలుడి మృతి.. లక్షణాలివే.. అలెర్ట్

ఎసిడిటీని పెంచే 10 ఆహారాలు, ఏంటవి?

క్యాన్సర్ అవగాహన పెంచడానికి SVICCAR వాకథాన్, సైక్లోథాన్, స్క్రీనింగ్ క్యాంప్‌

తర్వాతి కథనం
Show comments