Webdunia - Bharat's app for daily news and videos

Install App

బాపూను అవమానించిన ప్రజ్ఞా సింగ్‌ను క్షమించేది లేదు: మోదీ

Webdunia
శుక్రవారం, 17 మే 2019 (16:59 IST)
భారత జాతిపిత మహాత్మా గాంధీని హత్య చేసిన నాథూరామ్ గాడ్సే దేశభక్తుడంటూ కామెంట్ చేసిన బీజేపీ నేత ప్రజ్ఞా సింగ్ థాకూర్‌ను క్షమించే ప్రసక్తే లేదని ప్రధాని మోదీ అన్నారు.


బాపూను అవమానించిన ప్రజ్ఞను తాను ఎప్పటికీ క్షమించనన్నారు. అయితే ఆమె మాత్రం ప్రస్తుతం భోపాల్ నుంచి బీజేపీ అభ్యర్థిగానే పోటీ చేస్తున్నారు. ఓ టీవీ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మోదీ ఈ వ్యాఖ్యలు చేశారు. 
 
అంతకుముందు మధ్యప్రదేశ్‌లో జరిగిన ఓ సభలో మోదీ ప్రసంగించారు. కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు, కచ్ నుంచి కామ్‌రూప్ వరకు అందరూ బీజేపీ ప్రభుత్వాన్ని కోరుకుంటున్నారన్నారు. ఆబ్ కీ బార్.. 300 పార్ అని పెద్ద ఎత్తున నినాదాలు చేస్తున్నారని తెలిపారు.

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments