Webdunia - Bharat's app for daily news and videos

Install App

కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ప్రధాని మోడీ, యూపీ సీఎం యోగిని లేపేస్తాం...

ఠాగూర్
మంగళవారం, 5 మార్చి 2024 (13:50 IST)
వచ్చే ఎన్నికల తర్వాత కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, ఉత్తరప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ను చంపేస్తామని కర్నాటక రాష్ట్రానికి చెందిన కాంగ్రెస్ కార్యకర్త ఒకరు హెచ్చరించారు. ఆ వ్యక్తిని రాష్ట్రంలోని యాదగిరి జిల్లా రంగంపేటకు చెందిన మొహ్మద్ రసూల్ కడారేగా గుర్తించినట్టు పోలీసులు తెలిపారు. ప్రధాని మోడీ, యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్‌ను బెదిరిస్తూ విడుదల చేసిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఈ వీడియో ఆధారంగా కేసు నమోదు చేసిన పోలీసులు.. ఆ వ్యక్తిని గు్తించారు. 
 
ఫేక్‌బుక్‍‌లో షేర్ చేసిన వీడియోలో రసూల్ మాట్లాడుతూ, కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే మోడీ, యోగి ఆదిత్యనాథ్‌లను చంపేస్తానని తీవ్రంగా హెచ్చరించారు. అతడి చేతిలో పదునైన ఆయుధం ఉండటం వీడియోలో స్పష్టంగా కనిపిస్తుంది. అది సెల్ఫీ వీడియో అని నిందితుడు ఆ వీడియోలో మోడీ, ఆదిత్యనాథ్‌ను దుర్భాషలాడుతూ కనిపించాడని తెలిపారు. కాగా, రసూల్ హైదరాబాద్ నగరంలో దినసరికూలీగా పని చేస్తున్నట్టు పోలీసులు గుర్తించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Nara Lokesh: పవన్ కల్యాణ్ అన్న స్వాగ్ నాకు చాలా ఇష్టం: నారా లోకేష్

Pawan: సత్యానంద్ నుంచి ధైర్యాన్ని, జీవిత పాఠాలను నేర్చుకున్నా : పవన్ కళ్యాణ్

నా పేరు పవన్... అన్ని చోట్లా ఉంటా... వాళ్లకు వాతలు పెడతా : పవన్ కళ్యాణ్

షూటింగ్ లో అడివి శేష్, మృణాల్ ఠాకూర్ కు స్వల్పగాయాలు !

అర్జున్ రెడ్డి తర్వాత విజయ్ దేవరకొండ సరైన సినిమా లేదు: నిర్మాత నాగవంశీ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

Monsoon: వర్షాకాలం.. గ్లాసుడు గోరువెచ్చని నీరు బెస్ట్.. సలాడ్స్, చల్లని పానీయాలు వద్దు

అంజీర్ పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

వాన చినుకులతో వచ్చేసాయ్ మొక్కజొన్న పొత్తులు, ఇవి తింటే?

తర్వాతి కథనం
Show comments