Webdunia - Bharat's app for daily news and videos

Install App

పరాయి మహిళతో లాడ్జీలో అడ్డంగా దొరికిన భర్త

చిత్ర పరిశ్రమలో అవకాశాలు ఇప్పిస్తానని చెప్పి పలువురు యువతులను మోసం చేస్తూ వచ్చిన భర్తను ఓ భార్య చెప్పుతో చితక్కొట్టుడు కొట్టింది. కర్నాటక రాష్ట్ర రాజధాని బెంగుళూరులో ఈ ఘటన జరిగింది.

Webdunia
బుధవారం, 2 నవంబరు 2016 (17:53 IST)
చిత్ర పరిశ్రమలో అవకాశాలు ఇప్పిస్తానని చెప్పి పలువురు యువతులను మోసం చేస్తూ వచ్చిన భర్తను ఓ భార్య చెప్పుతో చితక్కొట్టుడు కొట్టింది. కర్నాటక రాష్ట్ర రాజధాని బెంగుళూరులో ఈ ఘటన జరిగింది. 
 
బెంగుళూరుకు చెందిన మంజునాథ్ అనే వ్యక్తికి కన్నడ చిత్ర పరిశ్రమతో మంచి సంబంధాలు ఉన్నాయి. దీంతో సినీ అవకాశాలు కల్పిస్తామని పలువురు యువతులకు ఆశకల్పించాడు. ఆయన మాటలను నమ్మిన పలువురు మహిళలు... మంజునాథ్ చెప్పినట్టుగా నడుచుకున్నారు. 
 
ఈ నేపథ్యంలో ఓ యువతితో మంజునాథ్ లాడ్జిలో ఉండగా అతడి భార్య పద్మ రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకుంది. అక్కడే అతడిని చెప్పుతో చితక్కొట్టింది. అక్కడున్నవారు కూడా పద్మకు మద్దతుగా మంజునాథ్‌కు దేహశుద్ధి చేశారు. యువతితో కూడా భర్తను చెప్పుతో కొట్టించింది. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Praveen: మారుతీ వల్లే నా లైఫ్ సెట్ అయింది : కమెడియన్‌ ప్రవీణ్‌

Raj: సమంత శుభం తో రాజ్ ను జీవితభాగస్వామిని ఎంచుకుందా !

Blackbuck poaching case: కృష్ణ జింకల వేట కేసు: సైఫ్ అలీ ఖాన్, టబు, నీలం, సోనాలి కు షాక్

#సింగిల్ సినిమాను పది మంది రిజెక్ట్ చేసినందుకు థ్యాంక్స్ చెప్పిన శ్రీవిష్ణు

కృష్ణ లీల తో వివి వినాయక్ కు తిరిగొచ్చిన కాలం అవుతుందా !

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బరువు తగ్గడం కోసం 5 ఆరోగ్యకరమైన స్నాక్స్, ఏంటవి?

భారత్ లోకి రే-బాన్ మెటా గ్లాసెస్ మెటా ఏఐ ఇంటిగ్రేటెడ్, స్టైల్స్

పైల్స్ తగ్గేందుకు సింపుల్ టిప్స్

పసుపు, మిరియాల పొడిని కలిపిన గోల్డెన్ మిల్క్ తాగితే?

ప్రతి ఉదయం నా హృదయం నీకై పుష్పించెనులే

తర్వాతి కథనం
Show comments