Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఇష్టం లేని పెళ్ళి.. ఫోన్‌లో మాటలే మాటలు.. భర్తనే చంపేసిన భర్త.. ఎక్కడ?

సెల్ ఫోన్‌లూ, సోషల్ మీడియాలతో కాపురాలు గుల్లవుతున్నాయి. భార్యాభర్తల మధ్య విలువలు మంటగలిసిపోతున్నాయి. ఇష్టం లేని పెళ్లి చేసుకుని బలవంతంగా కాపురం చేస్తున్న దంపతుల మధ్య సెల్ ఫోన్ విషయంలో గొడవ ఏర్పడింది.

Webdunia
మంగళవారం, 27 సెప్టెంబరు 2016 (10:51 IST)
సెల్ ఫోన్‌లూ, సోషల్ మీడియాలతో కాపురాలు గుల్లవుతున్నాయి. భార్యాభర్తల మధ్య విలువలు మంటగలిసిపోతున్నాయి. ఇష్టం లేని పెళ్లి చేసుకుని బలవంతంగా కాపురం చేస్తున్న దంపతుల మధ్య సెల్ ఫోన్ విషయంలో గొడవ ఏర్పడింది.

ఎప్పుడూ చూసినా ఫోన్లో మాట్లాడుతున్న భార్యను ప్రశ్నించిన భర్త.. ఆమె చేతిలోనే హత్యకు గురైనాడు. బీహార్‌లోని నలందలో నివాసం ఉంటున్న సతీష్ (36) అనే వ్యక్తి సోమవారం రాత్రి భార్య లలిత చేతిలో దారుణ హత్యకు గురైనాడు. సతీష్‌ను వివాహం చేసుకోవడం లలితకు ఇష్టం లేదు.. సతీష్‌కు కూడా ఆమెను పెళ్ళాడటం ఇష్టం లేదు. సతీష్ లలిత అక్క సంగీతను పెళ్లిచేసుకోవాలనుకున్నాడు. కానీ సతీష్ పెళ్ళి లలితతో జరిగిపోయింది. 
 
ఏడాది క్రితం వీరి వివాహం జరిగిపోయింది. పెళ్ళైనప్పటి నుంచి ఇద్దరి మధ్య గొడవ జరిగేది. లలిత నిత్యం ఫోన్ లో ఎవరితోనే మాట్లాడుతుండేది. ఇదే విషయంపై దంపతుల మధ్య గొడవ ఎక్కువ అయ్యేది. సోమవారం రాత్రి సతీష్ గట్టిగా ఎవరితో మాట్లాడుతున్నావని లలితను ప్రశ్నించాడు. తరువాత సతీష్ బెడ్ రూంలోకి వెళ్లి నిద్రపోయాడు. దాంతో కోపంతో ఉన్న లలిత పదునైన కత్తి తీసుకుని బెడ్ మీద నిద్రపోతున్న సతీష్‌పై కత్తితో దాడి చేసింది. తీవ్ర గాయాలతో సతీష్ మృతి చెందాడు. లలితను పోలీసులు అరెస్ట్ చేశారు. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కింగ్‌డమ్ నుండి విజయ్ దేవరకొండ, భాగ్యశ్రీ బొర్సె ముద్దులతో హృదయం పాట ప్రోమో

కింగ్ జాకీ - క్వీన్ యూనిక్ యాక్షన్ మూవీ: దీక్షిత్ శెట్టి

త్రీ రోజెస్ సీజన్ 2 నుంచి కుషిత కల్లపు గ్లింప్స్ రిలీజ్

జ్యోతి పూర్వజ్ సై-ఫై యాక్షన్ థ్రిల్లర్ మూవీ కిల్లర్ గ్లింప్స్ రిలీజ్

రజనీకాంత్ 'జైలర్-2'లో 'లెజెండ్' బాలకృష్ణ? - నెట్టింట వైరల్!

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

లాసోడా పండ్లు ఆరోగ్యానికి ఎంత మేలు చేస్తాయో తెలుసా?

Sitting Poses: గంటల గంటలు కూర్చోవడం వల్ల ఆరోగ్య సమస్యలు

వేసవిలో మహిళలు ఖర్జూరాలు తింటే ఏంటి ఫలితం?

నిమ్మ కాయలు నెలల తరబడి తాజాగా నిల్వ చేయాలంటే?

చింతపండు-మిరియాల రసం ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments