Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఇదేం రిపోర్టింగ్ బ్రో, ఫెంగల్ తుపాను గాలుల్లో గొడుగు ఎగిరిపోతున్నా మైక్ పట్టుకుని...(Video)

ఐవీఆర్
శనివారం, 30 నవంబరు 2024 (14:56 IST)
వార్తలను యధాతథంగా కొందరు చూపించాలన్న ప్రయత్నంలో కొన్నిసార్లు ఇబ్బందులు పడిన ఘటనలు వున్నాయి. ఆమధ్య కేరళ వరదల్లో వాస్తవ దృశ్యాలను చూపించాలన్న తాపత్రయంలో ఓ విలేకరి ఉధృతంగా ప్రవహిస్తున్న వాగులో దిగి రిపోర్ట్ చేసే యత్నం చేసాడు. అదృష్టవశాత్తూ పక్కనే వున్న వ్యక్తి గట్టిగా పట్టుకోవడంతో ప్రాణాలతో బయటపడ్డాడు.
 
ఇక అసలు విషయానికి వస్తే... తమిళనాడులో ప్రస్తుతం ఫెంగల్ తుపాను తీరం దాటుతోంది. తుపాను ప్రభావంతో తీరం వెంబడి ఈదురు గాలులు వీస్తున్నాయి. ఈ దృశ్యాలను ప్రజలకు తెలియజేసేందుకు ఓ విలేకరి మైకుతో పాటు గొడుగు కూడా పట్టుకుని వెళ్లాడు. ఓ మాస్తరు గాలిగే గొడుగు పైకి లేచిపోతుంది కదా. ఇక తుపాను గాలికి ఎలా వుంటుందీ... అదికాస్తా చిరిగిపోయి పైకి లేచి రెపరెపలాడుతోంది. దాన్ని అలాగే పట్టుకుని సదరు విలేకరి తుపాను ప్రస్తుత పరిస్థితిని వివరిస్తూ కనిపించాడు. దీనిపై పలువురు సెటైర్లు వేస్తున్నారు. అగ్ని ప్రమాదం జరిగితే... చొక్కాలకు నిప్పంటించుకుని పరుగులు పెడుతూ చూపిస్తారేమో అంటూ...
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కిచ్చా సుదీప్ యాక్షన్ థ్రిల్లర్ మూవీ మ్యాక్స్ సిద్దమైంది

ద‌ళ‌ప‌తి విజ‌య్ త‌న‌యుడు జాస‌న్ సంజ‌య్ ద‌ర్శ‌క‌త్వంలో సందీప్ కిష‌న్ హీరో

రానా హాజరయ్యే గ్యాదరింగ్స్ లో శ్రీలీల తప్పనిసరి ఎందుకోతెలుసా

పుష్ప సాధారణ సినిమానే, కానీ ప్రేక్షకల ఆదరణతో గ్రాండ్ గా పుష్ప-2 చేశాం : అల్లు అర్జున్‌

వరుస ఫ్లాప్‌లు... అయినా ఛాన్సులు.. 'డ్యాన్సింగ్ క్వీన్‌' సీక్రెట్ ఏంటోమరి?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Mint Juice, శీతాకాలంలో పుదీనా రసం తాగితే?

లెమన్ టీ తాగుతున్నారా? ఐతే వీటిని తినకండి

లవంగం పాలు ఆరోగ్య ప్రయోజనాలు

చియా విత్తనాలు అద్భుత ప్రయోజనాలు

Winter Fruit కమలా పండ్లును తింటే ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments